Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

  • November 1, 2025 / 07:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

యవ కథానాయకుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ చిన్న తనయుడు అల్లు శిరీష్‌ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అక్టోబరు 31న మధ్యాహ్నం ఇరుకుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అయితే వేడుకకు సంబంధించిన పొటోలను అల్లు శిరీష్‌, శిరీష్‌కి కాబోయే భార్య నయనిక రెడ్డి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Allu Sirish

నయనికతో ఏడడుగుల బంధాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు గత నెల ప్రారంభంలో శిరీష్‌ తన సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసింఏద. ఇక నయనిక ఇంట్లో జరిగిన ఎంగేజ్‌మెంట్‌కు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ హాజరైంది. అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ దంపతులు ఈ కార్యక్రమానికి ప్రధానంగా నిలిచారు అని సమాచారం. ఇక గత కొన్నాళ్లుగా శిరీశ్ పెళ్లిపై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. ఎట్టకేలకు తనే తన పెళ్లి విషయాన్ని ప్రకటించాడు. పెళ్లి తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

allu sirish engagement photos

వివాహాన్ని డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లా చేసుకుందామని శిరీష్‌ – నయనిక ప్లాన్‌ చేసుకుంటున్నారట. అయితే అది మన దేశంలోనా లేక విదేశాల్లోనా అనేది తేలాల్సి ఉంది. శిరీష్‌ విషయానికొస్తే ‘బడ్డీ’ సినిమాతో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత కొత్త సినిమాలేవీ ఓకే చేయలేదు. ముంబయిలో ఉంటూ తమ సంస్థ కార్యకలాపాలు చూసుకుంటున్నాడు అని సమాచారం. ఇక నయనిక హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తనయ.

‘మాస్ జాతర’ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Sirish
  • #Ram Charan

Also Read

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

3 mins ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

20 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

23 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version