అల్లు అర్జున్, పిల్లలతో అన్‌‌సీన్ మూమెంట్స్ షేర్ చేసిన స్నేహా రెడ్డి .. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

  • March 16, 2023 / 01:31 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే.. ఎప్పటికప్పుడు తమ ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్‌ని షేర్ చేస్తుంటారామె.. బన్నీతో పాటు తనకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫాలోయింగ్ ఉంది.. రీసెంట్‌గా స్నేహా పోస్ట్ చేసిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ‘ఈ విషయాలన్నీ నా హృదయాన్ని నింపుతాయి’ అంటూ తన ఫేవరెట్ మీల్, ఫేవరెట్ పీపుల్, ఫేవరెట్ బుక్ అంటూ షేర్ చేశారు..

ఆ వీడియోలో కిడ్స్ అయాన్, అర్హలతో పాటు బన్నీతో ఉన్న కొన్ని అన్ సీన్ మూమెంట్స్ ఫ్యాన్స్, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.. అవి చూసిన వారు ‘క్యూట్ కపుల్ అండ్ కిడ్స్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. స్నేహా షేర్ చేసిన ఫ్యామిలీ బ్యూటిఫుల్ మూమెంట్స్‌కి సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బన్నీ ‘పుష్ప 2’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. తమ గారాల పట్టీ అల్లు అర్హను సమంత ‘శాకుంతలం’ మూవీతో ఛైల్డ్ ఆర్టిస్టుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus