Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » శ‌ర్వానంద్ చిత్రంలో అమ‌ల అక్కినేని!

శ‌ర్వానంద్ చిత్రంలో అమ‌ల అక్కినేని!

  • November 1, 2019 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ‌ర్వానంద్ చిత్రంలో అమ‌ల అక్కినేని!

శ‌ర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై శ్రీకార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారంనాడు (న‌వంబ‌ర్ 1)ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. అమ‌ల అక్కినేని ఈ చిత్రంలో శ‌ర్వానంద్ త‌ల్లిపాత్ర‌లో న‌టిస్తుంటే.. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ తండ్రి, న‌టుడు ర‌వి రాఘ‌వేంద్ర హీరో తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నారు. సెల‌క్టివ్ సినిమాల్లోనే న‌టించే అమ‌ల అక్కినేని, క‌థ‌, త‌న పాత్ర న‌చ్చ‌డంతో ఈ సినిమాలో యాక్ట్ చేయ‌డానికి ఒప్పుకున్నారు.

Amala Akkineni with Sharwanand

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర్వానంద్‌, అమ‌ల అక్కినేని, ర‌వి రాఘ‌వేంద్ర పాత్ర‌ల మ‌ధ్య కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. నాజ‌ర్‌, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్నేహం, ప్రేమ మ‌ధ్య విడ‌దీయ‌రాని బంధాన్ని తెలియ‌జేసేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ మాట‌లు అందిస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతాన్ని, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. రీసెంట్‌గా `ఖైదీ` చిత్రంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌క్సెస్‌ను సాధించిన నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని కూడా తెలుగు, త‌మిళ భాష‌ల్లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2020 స‌మ్మ‌ర్‌లో గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amala
  • #Amala Akkineni
  • #Ravi raghavendra
  • #sharwanand
  • #Sree Karthik

Also Read

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

related news

Sharwanand: టాలీవుడ్‌ సంక్రాంతి 2026 వార్‌.. రంగంలోకి మరో ఇద్దరు హీరోలు? ఎందుకిలా?

Sharwanand: టాలీవుడ్‌ సంక్రాంతి 2026 వార్‌.. రంగంలోకి మరో ఇద్దరు హీరోలు? ఎందుకిలా?

trending news

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

24 mins ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

11 hours ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

12 hours ago

latest news

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

1 day ago
Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

1 day ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

1 day ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

1 day ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version