Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » అభిజీత్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు బయటపెట్టిన అమల..!

అభిజీత్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు బయటపెట్టిన అమల..!

  • November 19, 2020 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిజీత్ గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు బయటపెట్టిన అమల..!

‘బిగ్ బాస్4’ లో ఎంట్రీ ఇచ్చిన అభిజీత్.. గతంలో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. అటు తరువాత ‘పెళ్లి గోల’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ఇదిలా ఉండగా.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో అభిజీత్ కు తల్లిగా అక్కినేని అమల నటించిన సంగతి తెలిసిందే.ఆమె 30రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంది. నిజానికి నాగార్జున ఫ్యామిలీతో అభిజీత్ కు మంచి సాన్నిహిత్యం ఉంది.

సరే ఈ విషయాన్ని పక్కన పెడితే.. ‘బిగ్ బాస్4’ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు అభిజీత్. ఇతని గురించి ఎవ్వరికీ తెలియని నిజాలను అక్కినేని అమల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “అభిజీత్ నిజంగా చాలా మంచి కుర్రాడు. పెద్దలతో చాలా మర్యాదగా నడుచుకుంటాడు. అతను నిజంగా నా సొంత కొడుకు లాంటివాడు.! సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు నన్ను.. అతని సొంత తల్లిలానే ట్రీట్ చేసేవాడు.నాలాగే అభికి కూడా మూగ జీవాలంటే చాలా ఇష్టం.

దాంతో నాకు ఇంకా బాగా కనెక్ట్ అయ్యాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమా చేస్తున్నప్పుడు అతను చిన్న కుర్రాడు. అప్పుడే బీ-టెక్ పూర్తి చేసుకుని వచ్చాడు.అయినా సరే.. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తాడు” అంటూ చెప్పుకొచ్చింది అమల. ఇదిలా ఉండగా.. ఈసారి ‘బిగ్ బాస్4’ విన్నర్ అభిజీత్ అవుతాడని చాలా మంది అంచనా వేస్తున్నారు. మరి వారి అంచనాలను అభిజీత్ అందుకుంటాడో లేదో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #Amala
  • #Amala Akkineni
  • #Bigg Boss 4
  • #nagarjuna

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

3 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

4 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

22 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

23 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version