Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » మణిరత్నం సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీ!

మణిరత్నం సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీ!

  • September 14, 2022 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మణిరత్నం సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీ!

మణిరత్నం సినిమాలో ఛాన్స్ కోసం నటీనటులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి అవకాశం వస్తే అసలు వదులుకోరు. పెద్ద పెద్ద హీరోలు సైతం మణిరత్నం సినిమాలో నటించాలని కోరుకుంటారు. అలాంటిది.. మణిరత్నం పిలిచి సినిమాలో అవకాశం ఇస్తానని నో చెప్పిందట అమలాపాల్. అది కూడా ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి భారీ ప్రాజెక్ట్ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ విషయాన్ని అమలాపాల్ స్వయంగా వెల్లడించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలాపాల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

కొన్నేళ్లక్రితం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో ఓ పాత్ర కోసం అమలాపాల్ ని ఆడిషన్ చేశారట. అయితే ఆడిషన్ సరిగ్గా జరగలేదని.. ఆ పాత్రకు ఆమె సూట్ అవ్వదని పక్కన పెట్టినట్లు అమలాపాల్ వెల్లడించింది. గతేడాది మళ్లీ మణిరత్నం టీమ్ తనను అదే పాత్రకు సంప్రదించిందని.. కానీ తనకు అప్పుడు ఆ పాత్ర చేసే ఆసక్తి పోయిందని.. దీంతో తాను ఆ సినిమాను వదులుకున్నానని అమలాపాల్ తెలిపింది.

మరి ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి సినిమా మిస్ చేసుకున్నందుకు బాధ లేదా..? అని అడిగితే.. అలాంటిదేమీ లేదని.. కొన్నిసార్లు కొన్ని విషయాలు ఇలా జరుగుతుంటాయని అమలాపాల్ వెల్లడించింది. అయితే తాను మణిరత్నంకి పెద్ద అభిమానినని.. ఆయన దర్శకత్వంలో నటించడానికి ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఇక ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా విషయానికొస్తే.. ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీ లాంటి స్టార్ హీరోలు నటించారు. అలానే ఐశ్వర్యారాయ్, త్రిష హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rai Bachchan
  • #jayam ravi
  • #karthi
  • #Mani Ratnam
  • #PS 1

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

3 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

13 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

16 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

18 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

16 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version