Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Amaran Collections: ‘అమరన్’.. 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

Amaran Collections: ‘అమరన్’.. 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

  • November 6, 2024 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amaran Collections: ‘అమరన్’.. 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది..లాభం ఎంత?

శివ కార్తికేయన్ (Sivakarthikeyan)  , సాయి పల్లవి  (Sai Pallavi) ..ల లేటెస్ట్ మూవీ ‘అమరన్’ (Amaran) దీపావళి కానుకగా అక్టోబర్ 31న తమిళ/ తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మించిన ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకుడు. 2014లో వీరమరణం పొందిన గొప్ప సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా ఈ చిత్రాన్ని మలిచారు. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుంది ఈ చిత్రం.

Amaran Collections:

ఇప్పుడు వీక్ డేస్ లోకి ఎంటర్ అయినా జోష్ తగ్గలేదు అనే చెప్పాలి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'తండేల్' సంక్రాంతికి రిలీజ్ అని మేము చెప్పలేదు!
  • 2 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్ ప్లాన్ బాగుంది రాజుగారు..!
  • 3 నాగ చైతన్య అభిమానులకి భరోసా ఇచ్చిన బన్నీ వాస్!
నైజాం 5.15 cr
సీడెడ్ 1.52 cr
ఉత్తరాంధ్ర 1.58 cr
ఈస్ట్+వెస్ట్ 0.66 cr
కృష్ణా + గుంటూరు 0.97 cr
నెల్లూరు 0.28 cr
ఏపి+ తెలంగాణ(టోటల్) 10.16 cr

‘అమరన్’ చిత్రానికి తెలుగులో రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 3 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 6 రోజులు ముగిసేసరికి రూ.10.16 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి రూ.5.16 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వీకెండ్ వరకు స్టడీగా కలెక్ట్ చేస్తే మరింతగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.

మరోసారి చిన్మయి సంచలన వ్యాఖ్యలు.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amaran
  • #Rajkumar Periasamy
  • #Sai Pallavi
  • #Sivakarthikeyan

Also Read

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

related news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

trending news

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

4 hours ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

5 hours ago
Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

7 hours ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

11 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

12 hours ago

latest news

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

5 hours ago
Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

7 hours ago
Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

8 hours ago
Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version