Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Ambati Arjun: రామ్ చరణ్ సినిమాలో అర్జున్ అంబటి?

Ambati Arjun: రామ్ చరణ్ సినిమాలో అర్జున్ అంబటి?

  • November 14, 2023 / 05:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ambati Arjun: రామ్ చరణ్ సినిమాలో అర్జున్ అంబటి?

బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అర్జున్ అంబటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. తాజాగా ఈయన బిగ్ బాస్ సీజన్ సెవెన్ తెలుగు కార్యక్రమంలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి ఈయనకు తాజాగా ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. బిగ్ బాస్ పదవ వారంలో భాగంగా దీపావళి పండుగను పురస్కరించుకొని పలువురు సెలబ్రిటీలు బిగ్ బాస్ వేదికపై సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే డైరెక్టర్ బుచ్చిబాబు సైతం బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు డైరెక్టర్ గా పరిచయమైనటువంటి ఈయన మొదటి సినిమాకే నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక తదుపరి సినిమాని రామ్ చరణ్ తో ప్రకటించారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో బిజీ కానున్నారు.

ఈ సినిమాలో పలువురు స్టార్ టెక్నీషియన్లు సెలబ్రిటీలు కూడా భాగం కాబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుచ్చిబాబు బిగ్ బాస్ వేదిక పైకి వచ్చి సందడి చేశారు. ఇలా వేదికపై ఈయన హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరితో కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే అర్జున్ అంబటితో బుచ్చిబాబు మాట్లాడుతూ మీకు రామ్ చరణ్ సినిమాలో ఒక పాత్రలో నటించే అవకాశం ఉంది

అంటూ చెప్పగా (Ambati Arjun) అర్జున్ అంబటి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ థాంక్యూ బుచ్చన్న అంటూ సంతోషం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతూ ఉండగానే ఈయనకు ఏకంగా రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Ambati
  • #Buchi Babu
  • #Ram Charan

Also Read

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

related news

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

trending news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

5 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

5 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

21 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

21 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

1 day ago

latest news

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

9 hours ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

12 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

13 hours ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

14 hours ago
Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version