Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Amitabh Bachchan: టాలీవుడ్ ఆఫర్స్.. అమితాబ్ రెమ్యునరేషన్ ఎంత?

Amitabh Bachchan: టాలీవుడ్ ఆఫర్స్.. అమితాబ్ రెమ్యునరేషన్ ఎంత?

  • January 27, 2025 / 08:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amitabh Bachchan: టాలీవుడ్ ఆఫర్స్.. అమితాబ్ రెమ్యునరేషన్ ఎంత?

తెలుగు సినిమా పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగిన తరువాత సౌత్‌ చిత్రాలలో బాలీవుడ్‌ నటుల దర్శనం ఎక్కువైంది. అందులో భాగంగా లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కూడా పలు సౌత్‌ చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ‘సైరా నరసింహారెడ్డి’లో (Sye Raa Narasimha Reddy) మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) కలిసి నటించిన ఆయన, ‘కల్కి 2898ఏడీ’లో (Kalki 2898 AD ) కూడా ప్రభాస్‌తో (Prabhas) సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక తాజా సమాచారం ప్రకారం, బిగ్‌బి మరో పాన్‌ ఇండియా తెలుగు చిత్రంలో కనిపించనున్నారని తెలుస్తోంది.

Amitabh Bachchan

Amitabh Bachchan Solid Remuneration for South Offers

అయితే ఒక్కో సినిమాకి అమితాబ్ 8 నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక మంచి రోల్స్ వస్తే తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ దేవరకొండ (Vijay Devarakonda)  సినిమా కోసం కూడా 8 కోట్ల కంటే తక్కువే ఆఫర్ చేశారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్  (Rahul Sankrityan) దర్శకత్వంలో రాబోతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం అమితాబ్‌ను కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనదే ఇదంతా'.. 'ఇడియట్' రోజులను గుర్తుచేసేలా!
  • 2 బాలయ్యకి పద్మ పురస్కారం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్!
  • 3 ఏం సెట్ చేశావ్ జక్కన్న.. ప్రపంచంలో నీకు మాత్రమే సాధ్యం ఇది

Amitabh Bachchan comments on Allu Arjun

ఈ చిత్రం 100 కోట్ల బారి బడ్జెట్ తో రాయలసీమ నేపథ్యంలోని 1800 కాలం నాటి కథతో రూపొందనుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందనను  (Rashmika Mandanna)   హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బిగ్‌బి కనిపిస్తే, హిందీ మార్కెట్‌లో ఈ చిత్రానికి బలమైన హైప్ సొంతం కావడం ఖాయం. ఈ సినిమా ఫిబ్రవరిలో రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్‌తోనే భారీగా ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ డిఫరెంట్ లుక్‌తో కనిపించబోతున్నారని, అది ప్రేక్షకులకు విశేషంగా నచ్చుతుందని సమాచారం.

అంతే కాదు, ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు వినిపిస్తోంది. ‘ది మమ్మీ’ ఫేమ్ అయిన ఆయన హాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమే. అయితే ఈ వార్తలలో ఎంత నిజం ఉందో మేకర్స్‌ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అమితాబ్‌ (Amitabh Bachchan) చిత్రంలో భాగమైతే హిందీ మార్కెట్‌లో విజయ్‌ దేవరకొండ సినిమా మరింత పెద్ద ఎత్తున హైలెట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాహుల్‌ సాంకృత్యాన్‌ తన గత చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో (Shyam Singha Roy) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఈ చిత్రంతో ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.

‘విశ్వంభర’కు చిరు కల్ట్‌ మాస్‌ మూవీతో లింక్‌… ఏంటబ్బా ఆ సస్పెన్స్‌?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Vijay Devarakonda

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

5 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

5 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

8 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

9 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

10 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version