అమ్మతో కలిసి రెస్టారెంట్ కి వెళితే..!
- April 13, 2017 / 06:25 AM ISTByFilmy Focus
మంచి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి స్నేహితులతో కలిసి రెస్టారెంట్స్ కి వెళుతుంటాం. కాస్త ధరలు ఎక్కువగా ఉన్నా అప్పుడప్పుడు కాబట్టి పెద్ద పట్టించుకోము. అంతేకాకుండా అక్కడ దొరికే స్పెషల్ రెసిపీస్ తిని ఎంజాయ్ చేస్తాం. ఆ ఎంజాయ్ ని మన పేరెంట్స్ కి రుచి చూపిద్దామనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. మన మహాతల్లి తన మమ్మీతో కలిసి లంచ్ కి రెస్టారెంట్ కి వెళ్ళింది.
ఇంకేముంది.. అక్కడ టేస్టీ వంటలకన్నా అమ్మ తిట్లు తింటూ కూర్చుంది. అలా అమ్మతో రెస్టారెంట్స్ కి వెళితే ఎలా ఉంటుందో “అమ్మ నేను ఓ రెస్టారెంట్” వీడియోలో జాహ్నవి చాలా ఫన్నీగా చెప్పింది. ఈ బుధవారం వచ్చిన ఈ క్యూట్ వీడియోని మీరు చూసి తప్పకుండా ఎంజాయ్ చేయండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














