Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: అమ్మ రాజశేఖర్ హీరో… దివి హీరోయిన్!

బిగ్‌బాస్‌ 4: అమ్మ రాజశేఖర్ హీరో… దివి హీరోయిన్!

  • September 11, 2020 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: అమ్మ రాజశేఖర్ హీరో… దివి హీరోయిన్!

పులిహోర సరిగ్గా కలిపితే ఫ్లాట్ అవ్వని అమ్మాయి ఉంటుందా… బిగ్ బాస్ లో కూడా అదే జరిగింది. ఇప్పుడిప్పుడే ఆక్టివ్ అవుతున్న దివి, ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే అమ్మ రాజశేఖర్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. వంట గదిలో అయితే థీమ్ బాగుంటుందనేమో అమ్మ రాజశేఖర్.. దివితో పులిహోర కలిపే ప్రయత్నం చేశాడు. అది బాగా సక్సెస్ అయినట్లు కూడా ఉంది. అయితే ఆ ఫ్లో లో వంట… పెంట అయిపోయింది.

ఈ పులిహోర ప్రాసెస్ ఉదయాన్నే మొదలైంది. అందరూ వంట గదిలో ఉన్నారు. కొందరు వంట చేస్తుంటే… ఇంకొందరు చూస్తున్నారు. దివి టీ చేద్దామని చూస్తుంటే అమ్మ రాజశేఖర్ బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు. దివి నిన్న మాస్టర్ ని పొగిడేసిందనేమో… ఈ రోజు మాస్టర్ పొగడటం స్టార్ట్ చేసాడు. మంచి అమ్మాయి, అందంగా ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది… అందుకే ‘నేను హీరో… నువ్వే హీరోయిన్ అన్నాడు’. దెబ్బకి పాపా ఫ్లాట్. దివి సిగ్గు పడటం ఏదైతే ఉందొ… సూపర్ సుపరస్య… సుపరోబ్యః.

Amma Rajasekhar flutting Divi1

అయితే ఈ ప్లాట్ అక్కడితో ఆగలేదు. ‘వంట చేసే అబ్బాయిలు అంటే నాకూ ఇష్టమే’ అంటూ దివి మాస్టర్ కి సెంట్ పూసింది. ఇక్కడ మాస్టారు ఫ్లాట్. దాంతో వంట పెంట అయిపోయింది. నూనెలో పోపు వెయ్యబోయి టీ పొడి వేసేసాడు అమ్మ రాజశేఖర్. ఏదైనా పులిహోర కలపడం సులభం అయినంతగా… దానిని ఫేస్ చెయ్యడం సులభం కాదు. ఈ విషయం మీకూ తెలుసు కదా. ఈ పులిహోర సినిమా మరిన్ని విషయాలు ఈ రోజు ఎపిసోడ్ లో..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amma Rajasekhar
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Divi

Also Read

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

related news

trending news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

2 hours ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

3 hours ago
Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

12 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

12 hours ago
Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

21 hours ago
Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

22 hours ago
Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version