Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » హైదరాబాద్లో మెరిసిన అమ్రిష్ పూరి మనవడు..!

హైదరాబాద్లో మెరిసిన అమ్రిష్ పూరి మనవడు..!

  • October 7, 2024 / 09:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హైదరాబాద్లో మెరిసిన అమ్రిష్ పూరి మనవడు..!

కొంతమంది బాలీవుడ్ నటులు తెలుగులో కూడా తమదైన ముద్ర వేసుకున్నారు. అలాంటి దిగ్గజ నటుల్లో అమ్రిష్ పూరి (Amrish Puri) ఒకరు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) , ‘ఆదిత్య 369’ (Aditya 369) , ‘కొండవీటి దొంగ’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ డం సంపాదించుకున్నారు అమ్రిష్ పూరి. అప్పట్లో చాలా కాస్ట్ లీ విలన్ ఇతను.హిందీ, తెలుగు అనే కాదు.. తమిళ, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందిన స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఇతను నటించి అక్కడ కూడా స్టార్ అనిపించుకున్నారు.

Vardhan Puri

అయితే 2005 లో ఈయన వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతూ మరణించారు. ఆ తర్వాత ఈయన వారసులు ఎవ్వరూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది లేదు. అయితే ఇప్పటికీ అమ్రిష్ పూరి వాయిస్ ను చాలా వేడుకల్లో ఇమిటేట్ చేస్తూనే ఉంటారు కొంతమంది. ఆ విధంగా ఇప్పటికీ అమ్రిత్ పూరిని గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా.. అమ్రిష్ పూరి వారసుడు అంటే ఆయన మనవడు వర్ధన్ పూరి (Vardhan Puri) ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!
  • 2 లైంగిక దాడి ఆరోపణల వ్యవహారం.. జానీ మాస్టర్‌ అవార్డు..!
  • 3 వేట్టయన్ మూవీకి అనిరుధ్ అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

విషయం ఏంటంటే ఈరోజు ఆయన హైదరాబాద్ కి వచ్చాడు. అతనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూడటానికి ఇతను (Vardhan Puri) చాలా బాగున్నాడు. ఇతని లుక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆల్రెడీ ఇతను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇతను ఓ థియేటర్ ఆర్టిస్ట్. ప్రఖ్యాత ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తూ వచ్చాడు.

2019 లో వచ్చిన ‘యే సాలి ఆషికీ (2019) అనే రొమాంటిక్ థ్రిల్లర్లో హీరోగా కూడా నటించాడు.తర్వాత ‘అసెక్’, ‘దశమి’ వంటి వాటిలో కూడా నటించాడు.ప్రస్తుతం అతను పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. మరి భవిష్యత్తులో తెలుగు సినిమాల్లో కూడా నటిస్తాడేమో చూడాలి.

సుహాస్ ‘జనక అయితే గనక’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amrish Puri
  • #Vardhan Puri

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version