రహస్యంగా వివాహం చేసుకున్న మహేష్ హీరోయిన్..!
- May 17, 2016 / 05:17 AM ISTByFilmy Focus
‘అతిథి’ చిత్రంలో మహేష్ సరసన నటించిన అమృత రావు రహస్యంగా వివాహం చేసుకుంది. అత్యంత సన్నిహితుల మధ్య తన చిరకాల ప్రేమికుడు ఆర్‌జే అన్మోల్ ను అమృత వివాహమాడింది. వీరిద్దరికి పెళ్ళైన విషయం కూడా ఎవరికి తెలియనంత రహస్యం వీరు వివాహం చేసుకున్నప్పటికీ.. రిసెప్షన్ మాత్రం ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తెలుగులో ఆమె ‘అతిథి’ చిత్రం తరువాత మరే చిత్రంలోనూ నటించలేదు. బాలీవుడ్ లో ఇష్క్ విష్క్, వివాహ్, మై హూ నా తదితర చిత్రాల్లో నటించింది. చిత్రాల్లో నటించే అవకాశం రాకపోవడంతో ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్ లో నటిస్తోంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















