Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » నిహారిక పెళ్లి వెనుక అంత కథ ఉందా?

నిహారిక పెళ్లి వెనుక అంత కథ ఉందా?

  • June 20, 2020 / 04:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిహారిక పెళ్లి వెనుక అంత కథ ఉందా?

మెగా డాటర్ నిహారిక కొణిదెల పెళ్లి వార్తలు ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. ఈమెకు పెళ్లి కుదిరిందన్న సంగతి మొదట ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తరువాత ఏమాత్రం లేట్ చెయ్యకుండా.. తనకు కాబోయే భర్త ఫొటో రివీల్ చేసింది. అతని పేరు జొన్నలగడ్డ చైతన్య అని… నిహారిక తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసి.. వీరికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అవి కాసేపటికే వైరల్ గా మారిపోయాయి.నిహారిక పెళ్లి చేసుకోబోయే చైతన్య ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.

‘2020 డిసెంబర్ లో లేదా 2021 సమ్మర్ కు నిహారిక పెళ్లి అయిపోతుందని’ నిహారిక తండ్రి నాగబాబు చెప్పకనే చెప్పాడు. అయితే నిహారిక పెళ్లి వెనుక చాలా పెద్ద కథే ఉందట. నిహారిక పెళ్లి సెట్ చేసింది ఆమె పెదనాన్న మెగాస్టార్ చిరంజీవేనని సమాచారం. చిరు నిహారికని ఎంతో గారాబంగా పెంచాడు. చిరుని నిహారిక.. ‘పెద డాడీ’ అని పిలుస్తుంటుంది. అందుకే నిహారిక పెళ్లి బాధ్యతలను చిరునే చక్కపెడుతున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. చిరంజీవి గతంలో జొన్నలగడ్డ కుటుంబంతో బంధం కలుపుకోవాలని ఎంతో ప్రయత్నించారట. చైతన్య జొన్నలగడ్డ తండ్రి జొన్నలగడ్డ ప్రభాకర్ గుంటూరు ఐజిగా పని చేస్తున్నారు. వీరి కుటుంబంతో వియ్యం అందుకోవాలని.. 30 ఏళ్ళ క్రితమే చిరు ప్రయత్నించారట.

చెప్పాలంటే..వరుడు చైతన్య తల్లి జె.పద్మ తండ్రి అయిన గుణ వెంకటరత్నం గారు అలాగే చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు గారు.. అప్పట్లో మంచి స్నేహితులట. వీరిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అని తెలుస్తుంది..! పద్మ పెళ్ళైన నాటి నుంచే చిరంజీవికి వరుడు చైతన్య ఫాదర్ అయిన ప్రభాకర్ రావు గారితో పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారింది. ఆ తర్వాత ప్రభాకర్ చెల్లెలుతో… నాగబాబు పెళ్లి చేయాలని అప్పట్లో చిరు ప్రయత్నించారట. కానీ ఎందుకో కుదరలేదని తెలుస్తుంది. దాంతో మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవి తన తమ్ముడు నాగబాబుతో నిహారిక ను ప్రభాకర్ కొడుకు చైతన్యకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పాడట. నాగబాబు కూడా ఇందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya
  • #Megastar Chiranjeevi
  • #Naga Babu
  • #Niharika
  • #Niharika konidela

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Mansoor Ali Khan: సూర్య సినిమాలో నా సీన్లు తీసేశారు.. సీనియర్‌ నటుడు ఆవేదన

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

Mark Rydell: ప్రముఖ దర్శకుడు కన్నుమూత

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 day ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

1 day ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

1 day ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

2 days ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version