Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Jr NTR: ‘ఎన్టీఆర్ 30’ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

Jr NTR: ‘ఎన్టీఆర్ 30’ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

  • May 8, 2021 / 12:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ‘ఎన్టీఆర్ 30’ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేసాడు. కానీ ఆ ప్రాజెక్టు ప్రస్తుతానికి హోల్డ్ లో పడింది. దాంతో కొరటాల శివతో తన తదుపరి సినిమా చేయడానికి రెడీ అయ్యాడు ఎన్టీఆర్. ఈ మధ్యనే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ఇది ఎన్టీఆర్ కు 30వ చిత్రం కావడం విశేషం. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది. దాంతో ఈ చిత్రం పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇది పాన్ ఇండియా లెవల్లో రూపొందనుందట. ఇక ఈ చిత్రం కథ ప్రకారం.. ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడు అని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.

అయితే ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడు అనేది తాజా సమాచారం. అంతేకాదు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ కి ఉపయోగపడేలా ఇందులో కొన్ని రాజకీయ అంశాలను జోడించబోతున్నాడట కొరటాల. తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని ఎన్టీఆర్ చెబుతున్నప్పటికీ.. ‘భవిష్యత్తులో తాతగారు స్థాపించిన పార్టీకి అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది’ అంటూ కొంతమంది అతనిని మోటివేట్ చేస్తున్నారని సమాచారం.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiara
  • #koratala siva
  • #Mikkilineni Sudhakar
  • #Nabha Natesh
  • #NTR

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

10 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

11 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

11 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

11 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

12 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

13 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

14 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

16 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version