Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Anasuya, Vijay: ఆ గొడవ గురించి రియాక్ట్‌ అయిన ఆనంద్‌ దేవరకొండ… ఏం అన్నాడంటే?

Anasuya, Vijay: ఆ గొడవ గురించి రియాక్ట్‌ అయిన ఆనంద్‌ దేవరకొండ… ఏం అన్నాడంటే?

  • July 13, 2023 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya, Vijay: ఆ గొడవ గురించి రియాక్ట్‌ అయిన ఆనంద్‌ దేవరకొండ… ఏం అన్నాడంటే?

టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండ – అనసూయ మధ్య ఏం జరుగుతోంది? ఈ విషయంలో ఎవరి దగ్గరా సరైన సమాధానం లేదు. దీంతో రకరకాల పుకార్లు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే విజయ్‌ని ఉద్దేశించి అనసూయ వరుసగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతోంది. దానికి విజయ్‌ ఎందుకు రియాక్ట్‌ అవ్వడం లేదు. అయితే విజయ్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఎందుకు అనసూయను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు లాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. దీనిపై తాజాగా విజయ్‌ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ స్పందించాడు.

‘‘మా ట్రైలర్‌ నచ్చిందంటూ అనసూయ ట్వీట్‌ చేయడం సంతోషంగా అనిపించింది. అయితే విజయ్‌కి ఆమెకు మధ్య ఏం జరిగింది అనే విషయంపై నేను మాట్లాడను. నెగెటివ్‌, లేదా పాజిటివ్‌.. ఇప్పటివరకూ జరిగిందంతా పూర్తిగా వాళ్లకు సంబంధించిన విషయం. వ్యక్తిగతంగా అనసూయపై నాకు ఎలాంటి కోపం లేదు. అయితే నా ఫ్యామిలీని రక్షించుకోవడానికి ఎప్పుడూ ముందుంటా’’ అని పూర్తి క్లారిటీ ఇవ్వకుండా ఆనంద్‌ దేవరకొండ మాట్లాడాడు.”విజయ్‌కి, అనసూయకు మధ్య ఇష్యూ ఏం లేదు.

ఇదంతా ఓవైపు నుండి జరిగిన కామెంటరీ మాత్రమే. అంతకుమించి వాళ్లిద్దరి మధ్య జరిగింది ఏంటనేది నేను చెప్పలేను. ఇంకా చెప్పాలంటే, వాళ్లిద్దరి మధ్య ఇష్యూ ఏంటనేది కూడా నాకు పెద్దగా తెలియదు. ఇలాంటి ఆవేశాలకు, కోపతాపాలకు సోషల్ మీడియానే కారణం. రియ ఒకిరిని రోడ్డుపై చూసి అలాంటి పేరు ఎందుకు పెట్టుకున్నావ్ అని కామెంట్ చేయం. కానీ సోషల్ మీడియాలో ఆ పేరుపై కామెంట్ చేస్తాం’’ అని చెప్పాడు ఆనంద్‌. దీంతో క్లారిటీ వచ్చినట్లే వచ్చి… ఏదో జరిగింది అనే ఆలోచనలోకి వెళ్లిపోయారు నెటిజన్లు.

ఫ్యామిలీ రక్షించుకోవడానికి అనే పెద్ద మాటలు ఎందుకు అన్నాడు. అసలేం జరిగింది అనే చర్చ పెద్ద ఎత్తున జరిగే పరిస్థితికి తీసుకొచ్చాడు. అనసూయ – విజయ్‌ దేవరకొండ మధ్య గత కొంతకాలంగా కోల్డ్‌ వార్‌ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె తరచూ విజయ్‌ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్లు చేసింది. ఇటీవల ‘ఖుషి’ పోస్టర్‌ పై ‘ది విజయ్‌ దేవరకొండ’ అని ఉండటాన్ని తప్పుపడుతూ వరుస ట్వీట్లు చేసింది. దీనిపై విజయ్‌ (Vijay) అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసి ట్రోల్‌ చేశారు.

అయితే ఇటీవల ‘విమానం’ సినిమా ప్రెస్‌ మీట్‌లో మానసిక ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని తాను ఈ గొడవను ఇంతటితో వదిలేయాలనుకుంటున్నానని అనసూయ చెప్పింది. అయితే ఇప్పుడు ఆనంద్‌ రియాక్షన్‌తో ఈ విషయం మళ్లీ చర్చలోకి వచ్చింది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Baby
  • #Jr Deverakonda

Also Read

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

related news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

trending news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

3 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

4 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

6 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

6 hours ago

latest news

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

4 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

5 hours ago
The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version