Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Anand Devarakonda: మరో క్రేజీ ప్రాజెక్టుని లైన్లో పెట్టేన విజయ్ దేవరకొండ తమ్ముడు..!

Anand Devarakonda: మరో క్రేజీ ప్రాజెక్టుని లైన్లో పెట్టేన విజయ్ దేవరకొండ తమ్ముడు..!

  • October 14, 2021 / 07:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anand Devarakonda: మరో క్రేజీ ప్రాజెక్టుని లైన్లో పెట్టేన విజయ్ దేవరకొండ తమ్ముడు..!

ఆనంద్ దేవరకొండ.. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన సొంత ట్యాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతున్నాడు. మొదటి సినిమా ‘దొరసాని’ అంతగా ఆడకపోయినా.. ఆనంద్ నటనకి మంచి మార్కులు పడకపోయినా.. రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తో మెప్పించాడు. ఆ మూవీ ఓటిటిలో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. అటు తర్వాత ‘పుష్పకవిమానం’ అనే లవ్ స్టోరీలో నటిస్తూనే మరో పక్క గుహన్ దర్శకత్వంలో ‘హైవే’ అనే చిత్రాన్ని కంప్లీట్ చేసాడు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుని కూడా లైన్లో పెట్టేసాడు.

‘ఈరోజుల్లో’,’భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’,’ప్రతిరోజు పండగే’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలలో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించి…ఆనంద్ దేవరకొండ అన్నయ్య విజయ్ దేవరకొండ తో ‘టాక్సీవాలా’ వంటి హిట్ సినిమాని రూపొందించిన ఎస్. కె. ఎన్ నిర్మాణంలో ‘బేబీ’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ నెల 20 నుండీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తుండగా….

‘100 పర్సెంట్ లవ్’, ‘వన్ నేనొక్కడినే’,’పుష్ప’ వంటి భారీ చిత్రాలకు పని చేసిన కార్తిక్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కూడా ఎడిటర్ గా పనిచేస్తుండడం విశేషం. ఏమైనా ఆనంద్ దేవరకొండ ప్లానింగ్ బాగుంది. ఇలాగే ప్లాన్ చేసుకుంటే అతను కూడా క్రేజీ హీరోగా ఎదగడం గ్యారెంటీ అనే చెప్పాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Devarakonda
  • #Baby
  • #Sai Rajesh

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

related news

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

trending news

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

18 mins ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

16 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

19 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

21 hours ago

latest news

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

6 mins ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

40 mins ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

51 mins ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

21 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version