Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

  • March 11, 2026 / 11:21 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి మీడియాలో ఇప్పటికీ ఏదో ఒక టాపిక్ రన్ అవుతూనే ఉంది. ‘గేమ్ ఛేంజర్’ కి పనిచేసిన వాళ్ళలో ఎవరోకర్ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తే.. కొంతమంది పనిగట్టుకుని ‘ఆ సినిమా గురించి ఏదో ఒక ప్రశ్న వేసి వైరల్ అవ్వాలని చూస్తున్నారు.

Anantha Sriram

ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. ‘పెద్ది’ సినిమాలో రాసిన ‘రై రై రారా’ పాట చార్ట్ బస్టర్ అవ్వడంతో లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్(Anantha Sriram) ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈయన ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో కూడా ‘రా మచ్చ మచ్చ’ ‘జరగండి జరగండి’ వంటి పాటలు రాశారు.

ananth sreeram

దీంతో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి…” ‘ఈ మధ్యకాలంలో చూసుకుంటే  మీరు  ‘గేమ్ ఛేంజర్’లో ఒకటి, రెండు పాటలు రాశారు. అందులో ‘జరగండి జరగండి’ అనే పాటలో ‘జాబిలమ్మ జాకెట్టేసుకొచ్చెనండి’ అనే పదం దగ్గర చాలా మంది… ‘అనంత శ్రీరామ్ … ఇంతకన్నా గొప్పగా రాయగలడు కదా’ అని అనుకున్నారు’ అంటూ ఆ రిపోర్టర్ అనంత్ శ్రీరామ్ ని ప్రశ్నించడం జరిగింది. అందుకు అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ.. “జాకెట్ వేసుకొచ్చిందనే రాశాను కదా, జాకెట్ తీసుకువచ్చిందని రాయలేదు కదా..!

ఒక్కొక్కరిది ఒక్కో మాస్ అభిరుచి. నాకైతే ఆ పదం ఇష్టం. ఆ పాట మొత్తం ఇష్టం. ఎందుకంటే ‘జరగండి జరగండి’, ‘జాబిలమ్మ జా’, ‘జాకెట్ జా’… ఇలా యతిప్రాసలు అద్భుతంగా కుదిరిన లైన్లు ఎప్పుడూ రచయితకు ఒక రకమైన కిక్ ఇస్తాయి.ఆధునిక యుగంలో జాకెట్ అంటే అది ఒక జెర్కిన్ లాంటిది. నేను ఆ ఉద్దేశంతోనే రాశాను. ఎందుకంటే ఆ పాటలో ఎలాన్ మస్క్, కలాష్నికోవ్, సూపర్ సోనిక్, హైపర్ సోనిక్… ఇలా అంతా ఇప్పటి భాషనే ఉంటుంది.

ఆ జాకెట్ కూడా ఇప్పటి భాషే. మరి శ్రోతలు ఏ జాకెట్ అనుకున్నారో నాకు తెలియదు. అనుకున్నా కూడా..! నేను ‘జాకెట్ వేసుకొచ్చింది’ అనే రాశాను కానీ ‘తీసుకొచ్చింది’ అని రాయలేదు కదా!” అంటూ సమర్ధించుకున్నారు.

‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anantha Sriram
  • #Game Changer
  • #jaragandi jaragandi
  • #Peddi
  • #Tollywood

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

3 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

5 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

32 mins ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

2 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

4 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

5 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version