Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • March 11, 2026 / 10:37 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

పద్మశ్రీ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో సెల్ఫీ అడిగిన పిల్లాడిని తోసేసిన సంఘటన మరువకముందే.. ఆయన మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

Rajendra Prasad

తాజాగా ఈయన లెజెండరీ నటుడు, తమిళుల ఆరాధ్య దైవం ఎంజీఆర్ (MGR)పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

rajendra prasad once again slipped tongue

అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌లో ఇటీవల ‘కళా ప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు-2025’ ప్రదానోత్సవం జరిగింది. ఈ వేడుకలో రాజేంద్ర ప్రసాద్‌కు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా స్టేజ్ పై మాట్లాడిన ఆయన.. కాంతారావు గొప్పదనాన్ని వివరించే క్రమంలో ఎంజీఆర్‌ను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. “స్టేజీపై కాంతారావు జానపద వేషం వేస్తున్నాడంటే ఎంజీఆర్ ఉచ్చ పోసుకునేవాడు.. కాంతారావు పేరు చెబితేనే అమ్మ బాబోయ్ అంటూ భయపడిపోయేవాడు” అంటూ ఒకటికి రెండుసార్లు ప్రస్తావించారు.

ఒక గొప్ప నటుడిని పొగడటానికి.. మరో రాష్ట్ర ప్రజలు దేవుడిలా ఆరాధించే ఎంజీఆర్ లాంటి లెజెండ్‌ను ఇలా చులకన చేస్తూ మాట్లాడటం ఏంటని తమిళులు మండిపడుతున్నారు. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై తోటి నటుడి పట్ల కనీస గౌరవం లేకుండా రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి భాష వాడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంజీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక గతంలో బ్రహ్మానందం, అలీ లాంటి సహనటులపైనా రాజేంద్ర ప్రసాద్ ఇలాగే నోరు జారి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు ఎంజీఆర్ విషయంలో చేసిన కామెంట్స్ ఏకంగా పక్క రాష్ట్రంలో రచ్చ రేపుతుండటంతో.. ఈ ఇష్యూపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kanta rao
  • #Kollywood
  • #MGR
  • #Rajendra Prasad
  • #Tollywood

Also Read

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

related news

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Tollywood: స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తేనే ప్రమోషన్ కి వస్తా.. హీరోయిన్ గారి డిమాండ్లు

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Tollywood: రూ.5 కోట్లు వెనక్కి ఇచ్చి నిర్మాతకి అండగా నిలబడ్డ యంగ్ హీరో

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

trending news

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

2 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

24 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

24 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

2 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

5 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

6 hours ago
Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version