Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

  • March 11, 2026 / 03:53 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

హీరోల ఇంట్రడక్షన్‌ సాంగ్‌లో ఏమేం ఎలిమెంట్స్‌ ఉంటే బాగుంటాయి అని టాలీవుడ్‌లో ఓ ప్రణాళిక, మీటర్‌ ఉంటే.. వాటన్నింటినీ పక్కాగా పాటిస్తూ రాసిన పాట ‘పెద్ది’ సినిమాలోని ‘రై రై రారా’. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ గీతం ఇప్పుడు మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్స్‌లో, షార్ట్ వీడియోస్‌లో మారుమోగిపోతోంది. దానికి కారణం పాట బీట్‌, రామ్‌ చరణ్‌ ఆట మాత్రమే కాదు అనంత శ్రీరామ్‌ రాత కూడా. ఓ మోటివేషనల్‌ క్లాస్‌లాగా ఆయన పాటను మలిచారు. దీని గురించి ఇటీవల ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Anantha Sriram

‘రై రై రా రా’ పాట విడుదలైనప్పటి నుండి దూసుకెళుతోంది. తెలుగు లిరికల్‌ వీడియో ఇప్పటివరకు యూట్యూబ్‌లో 40 మిలియన్లకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. అలాంటి ఈ సాంగ్‌ రాయడానికి రెండు నెలల సమయం పట్టిందని అనంత శ్రీఆమ్‌ తెలిపారు. ఈ పాట కోసం దర్శకుడు బుచ్చిబాబుతో కలసి చాలా ప్రయాణం చేశానని చెప్పారు. అదేంటి ప్రయాణం అనుకుంటున్నారా.. ఈ పాట ఓ పట్టాన తేలక ఓఆర్‌ఆర్‌పై కారులో చాలా రౌండ్లు కొట్టారట.

rai rai rara song from peddi

ఈ పాట ఇప్పుడు వింటున్నప్పుడు అందరూ భావోద్వేగానికి గురవుతున్నారు. అయితే కాగితంపై రాసుకుని చదువుతున్నప్పుడే ఉద్వేగం రావాలన్నది తన ప్రాథమిక ఆలోచన అని చెప్పారు అనంత శ్రీరామ్‌. ‘ర’కారంతో ఏదైనా పవర్‌ఫుల్‌ పదం పాట ప్రారంభంలో ఉండాలని బస్‌ కండక్టర్లు ఎక్కువగా వినిగియోగించే ‘రై రై’ అనే పదం పెట్టామని హుక్‌ లైన్‌ గురించి చెప్పుకొచ్చారు. ‘ఒక్కడు’ సినిమాలో సీతారామ శాస్త్రి రాసిన ‘హరే రామ హరే కృష్ణ..’ పాటలోని ‘ఆటనే మాటకర్థం నిను నువ్వే గెలుచు యుద్ధం’ అనే లైన్‌ రిఫరెన్స్‌తో ఈ పాటలో ఓ లైన్‌ రాశారట. ‘ఆటనుకోకోయ్‌.. ఆటంటే బతుకోయ్‌.. నీ ఆట బతకాలిరోయ్‌’ అనే లైన్‌కు ఆ పాటే స్ఫూర్తి అని చెప్పారు.

ఇక ఉత్తరాంధ్రలో ఎవరికీ పెద్దగా పట్టని ప్రాంతంలోని ఓ గ్రామం నేపథ్యంలో సాగే రూరల్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరి ‘పెద్ది’ కథేంటో తేలాలంటే ఏప్రిల్‌ 30 రావాల్సిందే. ఆ రోజే ‘చికిరి’తో కలసి ‘పెద్ది’ వస్తాడు.

 ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anantha Sriram
  • #Peddi
  • #Ram Charan

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Peddi: పొలం గట్టుపై కూర్చుని క్రికెట్‌ చూస్తున్నట్లు.. ‘పెద్ది’ ఆర్ట్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ‘పెద్ది’ సినిమా కోసం రామ్‌చరణ్‌ ‘క్యాంపా’ని వాడుతున్నాడా?

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

2 days ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

2 days ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

2 days ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version