Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » Ananya Nagalla: ‘మహేష్28’ లో ఛాన్స్ కొట్టేసిన ‘వకీల్ సాబ్’ బ్యూటీ..!

Ananya Nagalla: ‘మహేష్28’ లో ఛాన్స్ కొట్టేసిన ‘వకీల్ సాబ్’ బ్యూటీ..!

  • August 13, 2021 / 12:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ananya Nagalla: ‘మహేష్28’ లో ఛాన్స్ కొట్టేసిన ‘వకీల్ సాబ్’ బ్యూటీ..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క ‘సర్కారు వారి పాట’ మూవీలో నటిస్తూనే మరోపక్క త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఓ మూవీ చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం క్యాస్ట్ అండ్ క్రూ ని ఈ మధ్యనే ప్రకటించారు. అందులో హీరోయిన్ గా పూజా హెగ్డే ఖరారు అయినట్టు తెలిపింది చిత్ర బృందం. అయితే కథ ప్రకారం ఈ మూవీలో మరో హీరోయిన్ కు కూడా అవకాశం ఉందట.

ఈ పాత్ర కోసం మొదట హీరోయిన్ నిధి అగర్వాల్ ను అనుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ నిధి అగర్వాల్.. ‘అలాంటిదేమి లేదని’ ఇటీవల తెలియజేసింది.అయితే ఇప్పుడు మరో క్రేజీ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే… ‘వకీల్ సాబ్’ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న అనన్య నాగళ్ళ.. మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైనట్టు టాక్ నడుస్తుంది. ఈ చిత్రంలో ఈమెది ప్రాముఖ్యమైన పాత్రే అని తెలుస్తుంది.

అయితే చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తేనే కానీ ఈమె ఫిక్స్ అని చెప్పలేము. త్రివిక్రమ్ మూవీస్ లో సెకండ్ హీరోయిన్లకు కూడా మంచి మంచి పాత్రలు ఇస్తూ ఉంటాడు. ‘జల్సా’ లో పార్వతి మెల్టన్, ‘అత్తారింటికి దారేది’ లో ప్రణీత, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ లో నిత్య మేనన్, ‘అరవింద సమేత’ లో ఈషా రెబ్బా, ‘అల వైకుంఠపురములో’ లో నివేదా పేతురేజ్. ఆ రకంగా చూసుకుంటే అనన్య నాగళ్ళకి మంచి అవకాశమనే చెప్పాలి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.S. Prakash
  • #Ananya Nagalla
  • #Haarika & Hassine Creations
  • #Madhie
  • #Mahesh Babu

Also Read

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

trending news

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

39 mins ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

23 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

3 hours ago
Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

23 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version