కొత్త ఏడాది వచ్చింది, అందరూ సంతోషంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కానీ.. అనసూయ (Anasuya) మాత్రం కాస్త ఘాటుగా కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. జబర్దస్త్ నుండి బయటికి వచ్చేసిన తర్వాత అనసూయ (Anasuya) కాస్త గ్లామర్ డోస్ పెంచి.. ఫ్యామిలీ ట్రిప్స్ కి వెళ్లినప్పుడల్లా బికినీ పోజులు సైతం ఇచ్చిన సందర్భాలు సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ అయిన సంగతి అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. అయితే.. 2025కి స్వాగతం పలుకుతూ అనసూయ (Anasuya) తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఆమె యద సౌష్టవం కాస్త సిగ్గుపడుతూ.. కొద్దిపాటి చొరవతో నక్కుతూ బహిర్గతమైన అందాల వడ్డింపుకు ఇన్స్టాగ్రామ్ & ట్విట్టర్ జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
Anasuya
ఇటీవల “పుష్ప 2”లో నటించి అనసూయకు పెద్దగా ప్రాముఖ్యత పాత్ర కాకపోయినా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యి మంచి మైలేజ్ సంపాదించుకుంది. అనసూయ భవిష్యత్ లో సినిమాల్లో పూర్తిస్థాయిలో బిజీ అయ్యేందుకు సిద్ధమవుతోంది. నిజానికి అనసూయ (Anasuya) ఈమధ్యకాలంలో బోలెడు సినిమాలు చేసినప్పటికీ.. ఒక్కటి కూడా ఆమె కెరీర్ కి సరైన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. “పుష్ప 2” మీద నమ్మకం పెట్టుకున్నప్పటికీ.. పరిమిత సన్నివేశాల కారణంగా అనుకున్న స్థాయిలో ఎలివేట్ అవ్వలేదు.
దాంతో.. మొన్నటివరకు కేవలం మోడ్రన్ డ్రెస్సుల్లో కాస్త చిన్నపాటి నడుమందాలతో హల్ చల్ చేసిన అనసూయ, ఈమధ్య గ్లామర్ డోస్ కాస్త పెంచింది. నిజానికి అనసూయ (Anasuya) ఎప్పుడూ ఇబ్బందికరమైన లేదా అసభ్యకరమైన స్థాయిలో ఎక్స్ పోజింగ్ అనేది చేయదు. కానీ.. ఆమె కళ్లు, చిన్నపాటి హొయలతోనే హీట్ పెంచుతుంది.
మరి అనసూయ (Anasuya) మొహమాటపడకుండా అందిస్తున్న అందాల విందును ఏ దర్శకుడు గ్రహించి, ఆమెలోని నటిని మరియు ఆమె గ్లామర్ ను సరిగ్గా వినియోగించుకుంటాడో చూడాలి. ప్రస్తుతానికి వయోభేదం లేకుండా అందరూ అనసూయ ఫోటోలు చూసి ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఈ ఫోటోలతో సోషల్ మీడియాలో అనసూయ (Anasuya) కొన్నాళ్లపాటు ట్రెండ్ అవ్వడం అనేది ఖాయం.