Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » 2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!

2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!

  • December 28, 2024 / 07:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2024 ఇండియన్ మూవీస్.. టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు.. మామూలు రికార్డు కాదు..!

2024 లో ఇండియన్ సినిమాలు (Movies) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. ఇందులో టాప్ 1, టాప్ 2 తెలుగు సినిమాలు ఉండటం, అలాగే టాప్ 10 లో 3 తెలుగు సినిమాలు ఉండటం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి 2024 లో అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన టాప్ 10 ఇండియన్ సినిమాల లిస్ట్ ను గమనిస్తే :

Indian Movies

1) పుష్ప 2(ది రూల్) (Pushpa 2 The Rule) :

Pushpa 2 The Rule

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) , స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప 2’ ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై.రవిశంకర్ (Y .Ravi Shankar)..లు కలిసి రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.2024 డిసెంబర్ 5న తెలుగు,హిందీతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1700 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

2) కల్కి 2898 AD (Kalki 2898 AD)  :

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) , దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్లో రూపొందిన ‘కల్కి 2898 AD’ కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్  (C. Aswani Dutt) తన కూతుర్లు ప్రియాంక దత్ (Priyanka Dutt), స్వప్న దత్ (Swapna Dutt)..లతో కలిసి ఈ చిత్రాన్ని ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. 2024 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా .. బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

3) స్త్రీ 2 (Stree 2) :

శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) , రాజ్ కుమార్ రావ్ (Rajkummar Rao) కాంబినేషన్లో రూపొందిన ఈ బాలీవుడ్ మూవీకి అమర్ కౌశిక్ (Amar Kaushik) దర్శకుడు. ‘మధోక్ ఫిలిమ్స్’ ‘జియో స్టూడియోస్’ బ్యానర్లపై దినేష్ విజయన్ (Dinesh Vijan) , జ్యోతి దేశ్ పాండే (Jyoti Deshpande)..లు కలిసి రూ.100 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.870 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

4) దేవర(పార్ట్ 1) (Devara) :

యంగ్ టైగర్ ఎన్టీఆర్  (Jr NTR) హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) తర్వాత రూపొందిన సినిమా ఇది.’యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్(Sudhakar Mikkilineni)… కళ్యాణ్ రామ్ తో (Nandamuri Kalyan Ram) తో కలిసి రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

5) ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(ది గోట్) (The Greatest of All Time)  :

విజయ్ (Vijay Thalapathy) హీరోగా వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై కల్పతి ఎస్ అఘోరం (Kalpathi Aghoram) ,  కల్పతి ఎస్ గణేష్ (Kalpathi S. Ganesh) , కల్పతి ఎస్ సురేష్..లు రూ.350 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా ఫుల్ రన్లో రూ.429 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

6) భూల్ భులయ్యా 3 (Bhool Bhulaiyaa 3) :

కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) హీరోగా అనీస్ బజ్మీ (Anees Bazmee) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘టి సిరీస్’ ‘సినీ 1 స్టూడియోస్’ బ్యానర్లపై భూషణ్ కుమార్ (Bhushan Kumar) , క్రిషన్ కుమార్ (Krishan Kumar) , మురాద్ కేతాని (Murad Khetani)..లు రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.412 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

7) సింగం అగైన్ (Singham Again) :

అజయ్ దేవగన్ (Ajay Devgn) , అక్షయ్ కుమార్ (Akshay Kumar), రోహిత్ శెట్టి (Rohit Shetty) కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే (Jyoti Deshpande) ..లు రూ.350 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.370 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

8) ఫైటర్ (Fighter) :

హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మమత ఆనంద్,అజిత్ అందారే (Ajit Andhare), అంకు పాండే (Anku Pande),రామోన్ (Ramon Chibb), కెవిన్, సిద్ధార్థ్ ఆనంద్.. లు కలిసి రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.335 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

9) హనుమాన్ (Hanuman) :

తేజ సజ్జ (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ  (Prasanth Varma) దర్శకత్వంలో ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy) తర్వాత తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి రూ.40 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.350 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

10) అమరన్ (Amaran) :

శివ కార్తికేయన్ (Sivakarthikeyan)  హీరోగా రాజ్ కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వంలో.. కమల్ హాసన్ (Kamal Haasan), మహేంద్రన్ (R Mahendran),వివేక్ కృష్ణాని.. ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.320 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.

ఈ ఏడాది అత్యధిక బడ్జెట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhool Bhulaiyaa 3
  • #Devara
  • #Fighter
  • #Kalki 2898 AD
  • #Pushpa 2

Also Read

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Family Man Season 3 Review in Telugu: ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

related news

Singeetham – Nag Ashwin: అప్పుడు మిస్‌ అయ్యారు.. ఇప్పుడు ఇద్దరు మెజీషియన్లు కలసి పని చేయబోతున్నారా?

Singeetham – Nag Ashwin: అప్పుడు మిస్‌ అయ్యారు.. ఇప్పుడు ఇద్దరు మెజీషియన్లు కలసి పని చేయబోతున్నారా?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

trending news

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

23 hours ago
Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

3 days ago
Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

Pawan Kalyan: రెండు ప్రాజెక్ట్‌లు.. ముగ్గురు దర్శకులు.. నలుగురు నిర్మాతలు.. ఒక్కరే పవన్‌.. వర్కవుట్‌ అవుతుందా?

3 days ago
Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

Samantha: సమంత జిమ్ పిక్స్ పై నెటిజన్ కామెంట్స్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సామ్..!

3 days ago
Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Mastiii 4 Review in Telugu: మస్తీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Allu Arha: చిన్న వయసులోనే “నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు” లో అల్లు అర్హ…..!

Allu Arha: చిన్న వయసులోనే “నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు” లో అల్లు అర్హ…..!

2 hours ago
SPIRIT: ‘స్పిరిట్’ యూనివర్స్.. ఆశలు బానే ఉన్నాయి కానీ ఆ లాజిక్ మిస్సయ్యారు!

SPIRIT: ‘స్పిరిట్’ యూనివర్స్.. ఆశలు బానే ఉన్నాయి కానీ ఆ లాజిక్ మిస్సయ్యారు!

15 hours ago
DEVARA 2: ‘దేవర’, ‘వీరమల్లు’ భవిష్యత్తు ఏంటి? సీక్వెల్స్ ఆగిపోయాయా?

DEVARA 2: ‘దేవర’, ‘వీరమల్లు’ భవిష్యత్తు ఏంటి? సీక్వెల్స్ ఆగిపోయాయా?

15 hours ago
ANDHRA KING TALUKA: ఆ కోలీవుడ్ స్టార్ హీరో ఎవరు? ‘ఆంధ్రా కింగ్’ వెనుక దాగున్న అసలు కథ!

ANDHRA KING TALUKA: ఆ కోలీవుడ్ స్టార్ హీరో ఎవరు? ‘ఆంధ్రా కింగ్’ వెనుక దాగున్న అసలు కథ!

15 hours ago
Puri Sethupathi: ప్లాప్స్ పడ్డాకాని స్పీడ్ తగ్గించని పూరి… 140 డేస్ లో షూటింగ్ కంప్లీట్ !

Puri Sethupathi: ప్లాప్స్ పడ్డాకాని స్పీడ్ తగ్గించని పూరి… 140 డేస్ లో షూటింగ్ కంప్లీట్ !

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version