బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్. యాంకర్ గా అనసూయకు ఉన్న ఫాలోయింగ్ కంటే ఆమె బ్యూటీకి ఉన్న ఫాలోయింగే ఎక్కువ. జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారనే సంగతి అందరికి తెలిసిందే. తాజాగా చేసిన ఫొటోషూట్ లో గ్లామర్ వలకబోస్తూ ఉన్న అనసూయ ఫోటోలు కుర్ర కారుని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి.ప్రస్తుతం ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.