వైరల్ అవుతున్న అనసూయ టాటూ ఫోటోలు..!

హాట్ యాంకర్ అనసూయ బుల్లితెర పైనే కాదు.. వెండితెరపై కూడా తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘క్షణం’ ‘రంగస్థలం’ ‘ఎఫ్2’ ‘యాత్ర’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది అనసూయ. ప్రస్తుతం ‘మీకు మాత్రమే చెప్తా’ అనే చిత్రంలో కూడా నటిస్తూ యమ బిజీగా గడుపుతుంది ఈ భామ. మరికొన్ని తెలుగు సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో ఈమె ఫాలోయింగ్ మాములుగా లేదు. లక్షల్లో ఫాలోవర్లు.. ఉన్నారు.

తన కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగానే లక్షల కొద్దీ లైకులు వస్తుంటాయి. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు కరెక్ట్ గా చూస్తే.. అనసూయ ఛాతి, చేతిపై టాటూలు ఉన్నాయి. ఈ టాటూలకు అర్థం ఏమిటా అని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. ఇక తన ఛాతి మీద ఉన్న టాటూకి అర్థం తన భర్త పేరని ఇప్పటికే అనసూయ క్లారిటీ ఇచ్చింది. అయితే చేతి మీద ‘kalon’ అనే టాటూ కూడా ఉంది. దీనికి అసలు అర్ధం ఏంటంటే.. ‘ఫిజికల్, మోరల్ అందం’ అని..! మరి ఆ అర్థం వచ్చేలా టాటూ వేసుకుందా లేక వేరే అర్థం వచ్చేలా టాటూ వేసుకుందా అనేది అనసూయనే క్లారిటీ ఇవ్వాలి..!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus