Anasuya: అమెరికాలో అనసూయ అందాలు ఇలా..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

Advertisement

అనసూయ భరద్వాజ్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ న్యూస్ రిపోర్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె ‘జబర్దస్త్’ తో యూత్ , ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుని బుల్లితెర పై స్టార్ అయిపోయింది. ఈమె క్రేజ్ చూసి సినీ దర్శకులు వెంటపడి మరీ తమ సినిమాల్లో ఛాన్స్ లు ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం బుల్లితెరకి గుడ్ బై చెప్పి.. తన ఫుల్ ఫోకస్ సినిమాలపైనే పెడుతున్నట్టు అనసూయ ప్రకటించింది.

సోషల్ మీడియాలో కూడా అనసూయ స్టార్ హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోదు అనే చెప్పాలి. ఇక్కడ ఆమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు.అయితే ఈ మధ్య ఏమైందో ఏంటో తెలీదు.గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న గ్లామర్ షో మామూలుగా లేదు అనే చెప్పాలి. బికినీ ఫోటోలు, థైస్ షోలు, మాత్రమే కాకుండా ఈ మధ్య క్లీవేజ్ షోలతో కూడా దడదడలాడిస్తుంది. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్ళింది.

అక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా గ్లామర్ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. ప్రైవేట్ పార్ట్ పై టాటూ కనిపించేలా అనసూయ ఫోటో షూట్లలో పాల్గొంటుంది. ఇవన్నీ కూడా సినిమా అవకాశాల కోసమే అనేది అందరి మాట. అవకాశాలు తక్కువవుతున్నప్పుడు మాత్రమే హీరోయిన్లు కానీ, నటీమణులు కానీ.. ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటారు అనేది ఇండస్ట్రీ మాట. సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి అనసూయ (Anasuya) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus