Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Anasuya: బేబీ సినిమా ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అనసూయ!

Anasuya: బేబీ సినిమా ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అనసూయ!

  • July 11, 2023 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: బేబీ సినిమా ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అనసూయ!

యాంకర్ అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనప్పటికీ వెండితెరపై వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో బిజీగా మారిపోయారు. ఇలా పలు సినిమాలు సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ సినిమాలకు సంబంధించిన విషయాలను అందరితో పంచుకుంటారు. తాజాగా ఈమె ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా ట్రైలర్ పై స్పందించారు. బేబీ సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.

అయితే అనసూయ (Anasuya) చేసిన ఈ కామెంట్స్ విజయ్ దేవరకొండ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్న విషయం మనకు తెలిసిందే. అయితే తమ్ముడు సినిమా పై ప్రశంసలు కురిపించిన అనసూయ తరచూ తన అన్నయ్య విజయ్ దేవరకొండను మాత్రం విమర్శిస్తూ కామెంట్లు చేస్తుంటారు. ఇలా విజయ్ దేవరకొండ సినిమాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అయితే తాజాగా తన తమ్ముడు ఆనంద దేవరకొండ నటించిన బేబీ సినిమా ట్రైలర్ గురించి అనసూయ స్పందిస్తూ…

మీ సెలబ్రేషన్స్ లో చాలా ఆలస్యంగా జాయిన్ అయ్యాను. సాయి రాజేష్ ను చూస్తుంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ట్రైలర్ నాకెంతో నచ్చిందని అనసూయ తెలియచేశారు. ఈ ట్రైలర్ లో ఒరిజినాలిటీ హృదయాన్ని హత్తుకునేలా ఆ మాటలు చూస్తుంటే ఈ సినిమా కథ నాకు తెలిసిన వాళ్ళ కథలాగే ఉందని ఈమె తెలియజేశారు.

ఈ సినిమా చూడటం కోసం నేను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఆనంద్ దేవరకొండ చాలా ఇంటెన్స్ గా నటించారు. చిత్ర బృందానికి మొత్తం నా అభినందనలు అంటూ ఈమె ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా జూలై 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Baby
  • #Jr Deverakonda

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

related news

Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

Anasuya: రాశికి అనసూయ క్షమాపణలు

Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

Anasuya Bharadwaj: బికినీ ఫొటోలతో కూడా శివాజీ పై సెటైర్లు.. అనసూయ తగ్గేలా లేదు

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

17 mins ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

2 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

3 hours ago
The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

4 hours ago
Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

8 hours ago

latest news

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

4 hours ago
Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

8 hours ago
Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

Boyapati Srinu: ఆ హీరో ప్రశాంత్‌ వర్మని ఓకే చేయలేదు.. ఇప్పుడు బోయపాటికి యస్‌ చెబుతాడా?

8 hours ago
Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

8 hours ago
Chiranjeevi: పూరి జగన్నాథ్‌ దారిలో చిరంజీవి.. ఫ్లాష్‌ బ్యాక్‌కి రెడీ అవుతున్న మెగాస్టార్‌

Chiranjeevi: పూరి జగన్నాథ్‌ దారిలో చిరంజీవి.. ఫ్లాష్‌ బ్యాక్‌కి రెడీ అవుతున్న మెగాస్టార్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version