Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Anasuya: మరో మెగా ఆఫర్ పట్టేసిన స్టార్ యాంకర్!

Anasuya: మరో మెగా ఆఫర్ పట్టేసిన స్టార్ యాంకర్!

  • August 24, 2021 / 10:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: మరో మెగా ఆఫర్ పట్టేసిన స్టార్ యాంకర్!

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ చాలా సినిమాలు చేసినా రంగస్థలం సినిమాతోనే పేరు, గుర్తింపు, పాపులారిటీ వచ్చింది. అనసూయ ఆ సినిమాలోని రంగమ్మత్త పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పుష్ప సినిమాలో కూడా అనసూయ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా రెండు భాగాల్లోనూ అనసూయ కనిపిస్తారని సునీల్ భార్య పాత్రలో అనసూయ నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా అనసూయకు మరో మెగా ఆఫర్ వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మోహన్ రాజా డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ మేరకు అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన గాడ్ ఫాదర్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సుపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మరోవైపు అనసూయ ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారని మహాసముద్రం సినిమాలో కూడా అనసూయ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అనసూయ బుల్లితెరపై షోలు చేస్తూనే వెండితెరపై వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు. వరుసగా మెగా హీరోల సినిమాల్లో ఛాన్స్ లను అనసూయ సొంతం చేసుకుంటున్నారు. పర్ఫామెన్స్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం. ప్రస్తుతం యాంకర్ అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆమెకు మరిన్ని కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Satyadev
  • #Anasuya
  • #Chiru
  • #Godfather
  • #Konidela Productions

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

16 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

16 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

13 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version