Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Anasuya: దర్జా టీజర్ టాక్.. ఆకట్టుకుంటున్న పుష్ప కాంబో..!

Anasuya: దర్జా టీజర్ టాక్.. ఆకట్టుకుంటున్న పుష్ప కాంబో..!

  • March 30, 2022 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: దర్జా టీజర్ టాక్.. ఆకట్టుకుంటున్న పుష్ప కాంబో..!

అనసూయ ఓ పక్కన బుల్లితెర పై అలరిస్తూనే అప్పుడప్పుడు వెండితెర పై కూడా సందడి చేస్తుంది. నటిగా ఆమెకు బోలెడన్ని ఆఫర్లు వస్తున్నప్పటికీ సెలెక్టివ్ గా తనకి మంచి పేరు తెచ్చిపెట్టే పాత్రల్ని మాత్రమే ఎంపిక చేసుకుంటూ వస్తుంది.పెద్ద సినిమా, చిన్న సినిమా అని లేదు.. పాత్ర నచ్చితే అందులో పరకాయ ప్రవేశం చేయడానికి అనసూయ రెడీ. రంగస్థలం, క్షణం, పుష్ప వంటి చిత్రాల్లో అనసూయ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Click Here To Watch NOW

పుష్ప లో అనసూయ దాక్షాయిని పాత్రలో ఈమె కనిపించింది. ఈ చిత్రంలో మంగళం శీను గా సునీల్ విలన్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తే… అతనికి జోడీగా అనసూయ దాక్షాయిని పాత్రని పోషించింది. ఇప్పుడు ఈ జంట మరోసారి తెర పై సందడి చేయనున్నారు. వీళ్ళిద్దరూ కలిసి దర్జా అనే మరో మూవీలో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ ను కనుక గమనిస్తే అనసూయ ఫుల్ లెంగ్త్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది.

కనక మహాలక్ష్మి అనే పాత్రలో అనసూయ కనిపిస్తుంది. కత్తులతో జనాల్ని పొడవడం, చంపడం వంటివి చేస్తూ క్రుయల్ గా కనిపిస్తుంది. అయితే సునీల్ మాత్రం పోలీస్ ఆఫీసర్ గా పాజిటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే అనసూయకు పోలీస్ ఆఫీసర్ అయిన సునీల్ కు మధ్య జరిగే ఘర్షణే ఈ దర్జా అని టీజర్ తెలుపుతుంది. టీజర్ చూడ్డానికి పర్వాలేదు అనిపిస్తుంది.నేను చీర కట్టిన శివంగిని.. నేను వేటాడితే ఎలా ఉంటుందో వాడికి తెలియాలి అంటూ అనసూయ చెప్పే డైలాగ్ బాగుంది. సలీమ్ మాలిక్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya Bharathwaj
  • #Darja Movie
  • #Sunil

Also Read

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

related news

Bookie Review in Telugu: బూకీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

1 min ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

51 mins ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

3 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

5 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago

latest news

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

11 mins ago
Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

2 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

3 hours ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

4 hours ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version