Anasuya: అనసూయను ఎప్పుడూ ఇలా చూసుండరు.. వైరల్ అవుతున్న వీడియో..

అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలతో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో సెగలు రేపుతుంటుంది.. ఈ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీ యాంకర్ కమ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నెటిజన్లకెప్పుడూ టచ్‌లో ఉంటూ ఉంటుంది.. అనసూయ పోస్ట్ చేసే లేటెస్ట్ ఫోటోషూట్, గ్లామరస్ పిక్స్, వీడియోస్ బాగా వైరల్ అవుతుంటాయి..పెళ్లై ఇద్దరు పిల్లలున్నా కానీ మంచి ఫిజిక్ మెయింటెన్ చేస్తూ.. కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ..

కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంటుంది. ఈమధ్య అందాల విందుతో అమ్మడు షేర్ చేస్తున్న పిక్స్, రీల్స్ అయితే వార్తల్లో నిలుస్తున్నాయి. రీసెంట్‌గా ఓ సాలిడ్ వీడియో వదిలింది అనసూయ.. డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌లో వయ్యారాలు వడ్డిస్తూ.. మత్తెక్కించే చూపులతో మగజాతి మతులు పోగొట్టేలా మూమెంట్స్ వేస్తూ.. ‘ఏదో అలా ట్రై చేశా’ నంటూ షేర్ చేసిన వీడియోకి భారీ స్థాయిలో వ్యూస్, లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. అనసూయను ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus