Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » లిరిక్స్ నచ్చి ఆ స్పెషల్ సాంగ్ చేశాను: అనసూయ భరద్వాజ్

లిరిక్స్ నచ్చి ఆ స్పెషల్ సాంగ్ చేశాను: అనసూయ భరద్వాజ్

  • March 3, 2021 / 10:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లిరిక్స్ నచ్చి ఆ స్పెషల్ సాంగ్ చేశాను: అనసూయ భరద్వాజ్

సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన “విన్నర్” సినిమాలో “సూయ సూయ అనసూయ” అనే పాటలో తేజ్ సరసన స్టెప్పులేసినప్పట్నుంచి ఐటెమ్ సాంగ్ అనే పదంపై పోరాటం చేస్తుంది అనసూయ. సదరు పాటలు ఐటెమ్ సాంగ్స్ అనవద్దని, స్పెషల్ సాంగ్ అనాలని మొత్తుకుంటూనే ఉంది. కానీ జనాలు మాత్రం ఆమెను ఐటెమ్ గానే కన్సిడర్ చేస్తున్నారు. మొన్న విడుదలైన “చావు కబురు చల్లగా” చిత్రంలోని “పైన పటారం.. లోన లోటారం” మరోమారు ఈ ఐటెమ్..

అదే స్పెషల్ సాంగ్ టాపిక్ ను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది. ఆల్రెడీ “విన్నర్, ఎఫ్ 2” చిత్రాల్లో మెరిసిన అనసూయ.. “చావు కబురు చల్లగా” చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. కార్తికేయ-లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 19న విడుదలకు సిద్ధమవుతుంది. అయితే.. నిన్న ట్విట్టర్లో కొంతసేపు ఫ్యాన్స్ కి రిప్లై ఇచ్చిన అనసూయ ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుతూ.. “అది ఐటెమ్ సాంగ్ కాదు, స్పెషల్ సాంగ్.

Anasuya Paina Pataaram Video Song Promo

హీరోహీరోయిన్లు కాక ఎవరైనా స్పెషల్ యాక్టర్స్ చేస్తే దాన్ని స్పెషల్ సాంగ్ అంటారు. అయినా ఆ పాట లిరిక్స్ నచ్చి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నాను” అని వివరణ ఇచ్చింది. అయితే.. అనసూయ ఎంత చెప్పుకున్నా కూడా స్పెషల్ సాంగ్ అనే పదం ఈ పాటలకి సింక్ అవ్వదు కాబట్టి, ఈ “పైన పటారాన్ని” కూడా ఐటెమ్ సాంగ్ కిందే కన్సిడర్ చేయబడుతుంది.

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya Bharadwaj
  • #Chaavu Kaburu Challaga

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

3 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

4 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

4 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

6 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

8 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

6 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

7 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

8 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version