Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » హిందీ ప్రేక్షకుల్ని పలకరించనున్న అనసూయ…!

హిందీ ప్రేక్షకుల్ని పలకరించనున్న అనసూయ…!

  • May 11, 2020 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిందీ ప్రేక్షకుల్ని పలకరించనున్న అనసూయ…!

‘జబర్దస్త్’ తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న అనసూయ ‘రంగస్థలం’ చిత్రంతో రంగమ్మత్త గా మారిపోయింది. 4 పదుల వయసు మీద పడుతున్నా… ఇంకా వన్నె తగ్గని అందంతో కుర్రకారుని ఆకర్షిస్తూనే ఉంది అనసూయ. అయితే బుల్లితెర పై వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో… సినిమాల్లో అవకాశాలు ధక్కించుకుంది. అలా అవకాశాలు వచ్చాయి కదా అని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చెయ్యడానికి ముందుకు రాదు.

సినిమాలో తన పాత్రకు ఇమ్పార్టెన్స్ ఉంటేనే… ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటుంది. గ్లామర్ షో వంటి వాటికి దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే… ఇప్పటివరకూ తెలుగులో స్టార్ యాంకర్ గా ఎదిగిన అనసూయ … ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించడానికి రెడీ అయ్యిందట. అయితే సినిమాల ద్వారా కాదు… ఈమె ఎంట్రీ ఇచ్చేది… సీరియల్స్ ద్వారా అట. హిందీ సీరియల్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. మన తెలుగు ప్రేక్షకులు సైతం … హిందీ సీరియల్స్ తెగ చూస్తారు.

Anchor Anasuya entry into bollywood1

పాకిస్తానీ, బాంగ్లాదేశ్ సీరియల్స్ కు అయితే భారీ క్రేజ్ ఉంటుంది. ఓ టాప్ రేటెడ్ సీరియల్ మేకర్స్ వారు ఇప్పటికే అనసూయను సంప్రదించారట. అనసూయ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెకు పెద్ద మొత్తంలో పారితోషికం కూడా ఆఫర్ చేసారట. దీంతో అనసూయ కూడా ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

related news

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

trending news

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

4 hours ago
Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

5 hours ago
Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

5 hours ago

latest news

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

5 hours ago
స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

6 hours ago
Priyanka Chopra: ‘ఓ సినిమా’ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్‌.. రాజమౌళి ఆపుతున్నారా?

Nithiin: ‘తమ్ముడు’ సినిమా ప్రచార శైలి.. నితిన్‌ ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నాడా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version