Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anasuya: పరోక్షంగా జబర్దస్త్ గురించి కామెంట్స్ చేసిన అనసూయ!

Anasuya: పరోక్షంగా జబర్దస్త్ గురించి కామెంట్స్ చేసిన అనసూయ!

  • August 10, 2022 / 05:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: పరోక్షంగా జబర్దస్త్ గురించి కామెంట్స్ చేసిన అనసూయ!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ అనసూయ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈమెకు వెండితెరపై వరుస సినిమా అవకాశాలు రావడమే కాకుండా, పలు వెబ్ సిరీస్ లలో నటించే అవకాశాలు కూడా రావడంతో ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.అయితే మరి కొంతమంది మాత్రం ఈటీవీ మల్లెమాల వారి కన్నా స్టార్ మా తనకు అధిక రెమ్యూనరేషన్ ఇవ్వటం వల్లే జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పినట్లు భావిస్తున్నారు.

ఈ విధంగా అనసూయ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి పలువురు వివిధ రకాల సందేహాలను వ్యక్తపరచడంతో తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలకు పరోక్షంగా అనసూయ చెక్ పెట్టారు. ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ ఒక పోస్ట్ చేశారు. కొన్నిసార్లు మీకు అలవాటైన, మీరు ఉపయోగించిన ప్రదేశం ఎప్పటికీ మీది కాదని, ఆస్థానం ఎప్పటికీ మీకు చెందినది కాదని గుర్తించుకోండి అంటూ పోస్ట్ చేశారు.

అనసూయ ఈ విధంగా పోస్ట్ చేయడంతో పరోక్షంగా ఈమె జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోవడం గురించి ఇలాంటి కామెంట్ చేశారని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి అనసూయ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే తనకు సినిమా అవకాశాలు రావడంతోనే జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమయ్యారు అనుకుంటే,ఈమె స్టార్ మా లో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడంతో అందరికీ ఈ విధమైనటువంటి సందేహాలు పెద్దమవుతున్నాయి.

ఈ విధంగా సందేహాలు వ్యక్తపరచడంతో అనసూయ స్పందిస్తూ ఇలాంటి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె అరడజనుకు పైగా సినిమా అవకాశాలను అందుకోవడమే కాకుండా కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ ద్వారా మొదటిసారిగా వేశ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా అనసూయ జబర్దస్త్ కార్యక్రమం నుంచి విడిపోవడం అభిమానులకు కాస్త బాధ కలిగించిన తిరిగి ఈ కార్యక్రమానికి రశ్మిని తీసుకురావడం సంతోషాన్ని కలిగించిందని చెప్పాలి.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version