Indu: యాంకర్ ఇందు యమ గ్లామరస్ ఫోటోలు వైరల్

  • March 2, 2024 / 02:12 PM IST

సినిమా హీరోయిన్లు మాత్రమే కాదు సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా విపరీతంగా గ్లామర్ షోలు చేస్తూనే ఉన్నారు. అందువల్ల వాళ్ళకి ఫాలోవర్స్ పెరగడం మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో అవకాశాలు కూడా వస్తాయనేది వారి నమ్మకం. లేదు అంటే ఇన్ఫ్లుయెన్సర్లుగా అయినా సెటిల్ అయిపోవచ్చు. వాళ్ళని కూడా షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి లేదంటే పలనా హోటల్స్ లో ఐటమ్స్ ను ప్రమోట్ చేయడానికి కూడా వాడుతున్నారు. అందుకోసం వారి చేతుల్లో డబ్బులు కూడా ఎక్కువగానే పెడుతున్నారు.

అందుకే ఇన్స్టాగ్రామ్ లో అందాల ఆరబోతకు అందరూ రెడీ అయిపోతున్నారు. ఈ లిస్ట్ లో యాంకర్ ఇందు కూడా ఉంది. చిన్న సినిమాల ఈవెంట్లకి హోస్టింగ్ చేస్తూ ఈమె కూడా బాగా పాపులర్ అయ్యింది. రామ్ అసుర్ వంటి పలు చిన్న సినిమాల్లో కూడా నటించింది. ఈమె కూడా ఇప్పుడు గ్లామర్ షో పెంచేసింది. ఈమె (Indu) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా రివ్యూ & రేటింగ్!

భూతద్ధం భాస్కర్ నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
చారి 111 సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus