బర్త్ డే పార్టీలో చిల్ అవుతున్న రష్మీ… ఫోటోలు వైరల్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ రష్మీ గురించి అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు వెండితెరపై కొనసాగుతూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రష్మికి వెండితెరపై చేదు అనుభవం ఎదురయింది. అదృష్టం కలిసి రాకపోవడంతో బుల్లితెరపై యాంకర్ గా స్థిరపడ్డారు. ఇలా బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్నటువంటి రష్మీ పలు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా యాంకర్ గా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి ఈమె తిరిగి మరోసారి సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

ఇలా రష్మీ పలు సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా రష్మీ తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇలా తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలలో రష్మీ బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. పొట్టి స్కర్ట్ ధరించి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఇలా రష్మీ ఈ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా రష్మీ తెలియజేస్తూ ఉండాలి అనుకునే వారికి ఎంతో కట్టుబడి ఉండండి. వెళ్లాలి అనుకునే వారిని వదిలేయండి నా ఉనికికి మరొక ఏడాది తోడైంది. దానికి విలువనిచ్చేలా నేను మరింత కృషి చేస్తాను.

ఇలా నా బర్తడే ను స్పెషల్ జరిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా నా జీవితంలో ఫాన్స్, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఈ ముగ్గురుప్రధాన స్తంభాలు నిజంగా హ్యాపీ బర్త్ డే అంటూ ఈ సందర్భంగా ఈమె సంతోషం వ్యక్తం చేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. రష్మీ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ఫోటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఈమెకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus