Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి రవి బాగా అప్సెడ్ అయ్యాడా..?

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి రవి బాగా అప్సెడ్ అయ్యాడా..?

  • November 26, 2021 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కి రవి బాగా అప్సెడ్ అయ్యాడా..?

బిగ్ బాస్ హౌస్ లో బిబి ఎక్స్ ప్రెస్ టాస్క్ లో భాగంగా పార్టిసిపెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అందర్నీ పలకరిస్తున్నారు. మానస్ వాళ్ల అమ్మ పద్మినిగారు వచ్చి హౌస్ లో సందడి చేస్తే, సన్నీ వాళ్ల అమ్మ కళావతిగారి బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. అయితే, హౌస్ మేట్స్ అందరూ కూడా రవి కూతురు వియా , ఇంకా రవి భార్య నిత్య కోసం వెయిట్ చేస్తున్న టైమ్ లో నిత్య ఒక్కరే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రీసంట్ గా వచ్చిన ప్రోమోలో చూసినట్లయితే, వియా రాలేదా అని రవి అడిగితే రాలేదు అని నిత్యా చెప్పింది.

దీంతో రవి చాలాసేపు అప్సెట్ అయ్యాడు. వస్తుందని అనుకున్నా అంటూ మాట్లాడాడు. ఈలోగా ఐలవ్ యూ డాడీ అంటూ వాయిస్ రావడంతో రవి ఎమోషనల్ అయిపోయాడు. గేట్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి తన కూతురు వియాని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. అక్కడ ఇచ్చిన రవి ఎక్స్ ప్రెషన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ ప్రోమో చూసిన రవి ఫ్యాన్స్, ఇంకా బిగ్ బాస్ లవర్స్ అందరూ బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. రవి, వియాల మధ్యన ఉన్న అనుబంధాన్ని చూసి కంటనీరు పెట్టుకుంటున్నారు. తండ్రీ కూతుళ్ల రిలేషన్ అంటేనే ఇలా ఉంటుందని, రవిని తన కూతురు ముద్దుమాటలని చూసిన వాళ్లందరూ కూడా మా కంట్లో నీళ్లు వస్తున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ ప్రోమో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. అంతేకాదు, సీజన్ 2లో కౌషల్ కూతురు ప్రోమోని, ఈ ప్రోమోని పోలుస్తూ అప్పటి ఎపిసోడ్ గుర్తుకు వస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కూతురుని చూసిన తన్మయత్వంతో రవి చాలాసేపు ఎమోషనల్ అయిపోయాడు. కూతురని గార్డెన్ లో ఆడిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్న తరుణంలో బిగ్ బాస్ వియాని, నిత్యాని ఇంటి నుంచీ బయటకి వెళ్లే సమయం ఆసన్నం అయ్యిందంటూ చెప్పాడు. దీంతో వియా బాధపడింది. చిన్నారి ఏడుపు చూసినవాళ్లందరూ తట్టుకోలేకపోతున్నారు. భారమైన గుండెతో కూతుర్ని బిగ్ బాస్ హౌస్ నుంచీ పంపించాడు రవి.

యాంకర్ రవికి తన కూతురు రావడం అనేది ఇప్పుడు కొత్త ఉత్సాహాన్ని ఇస్తే, ఈ ఎపిసోడ్ కోసం కోట్లాదిమంది బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.మరోవైపు టాప్ 5 రేసులో దూసుకుపోతున్నాడు రవి. ప్రస్తుతం తనకి ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ ని కూడు పెంచుకుంటున్నాడు. అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో రవికి అనూహ్యంగా ఓటింగ్ అనేది పెరిగింది. గత వారాలతో పోలిస్తే ఇప్పుడు రవి సేఫ్ జోన్ లోకి రావడం అనేది ప్రాధాన్యంగా మారింది. అంతేకాదు, మరో రెండు వారాలు ఇలాగే ఓటింగ్ జరిగితే ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్లి టైటిల్ రేసులో నిలబడతాడు రవి. అదీ మేటర్.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #Ravi

Also Read

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

related news

trending news

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

3 hours ago
Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

4 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

4 hours ago
Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

Parasakthi: రూ.8.39 కోట్లు ఎగ్గొట్టారు.. కోర్టుకెక్కిన డైరెక్టర్ సుధా కొంగర

6 hours ago
ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

8 hours ago

latest news

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

6 hours ago
Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

6 hours ago
Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

7 hours ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

8 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version