Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anchor Ravi: ఈ సీజన్లో ఇదే మొదటిసారి.. పెద్ద ట్విస్ట్ ఇవ్వనున్న ‘బిగ్ బాస్’..!

Anchor Ravi: ఈ సీజన్లో ఇదే మొదటిసారి.. పెద్ద ట్విస్ట్ ఇవ్వనున్న ‘బిగ్ బాస్’..!

  • December 3, 2021 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Ravi: ఈ సీజన్లో ఇదే మొదటిసారి.. పెద్ద ట్విస్ట్ ఇవ్వనున్న ‘బిగ్ బాస్’..!

రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్’ కు పెద్ద పీట వేశారు మన తెలుగు ప్రేక్షకులు. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లు సక్సెస్ అయ్యాయి. సీజన్ 5 కి కూడా టి.ఆర్.పి రేటింగ్లు కూడా బాగానే నమోదవుతున్నాయి. అయితే ఈసారి కంటెస్టెంట్ల కంటే కూడా బిగ్ బాసే గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్లు అందరూ ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు హౌస్ లో ఉన్నవారిలో ఒక్క సన్నీ, మానస్ లు తప్ప పెద్దగా ఎవ్వరూ గేమ్ ఆడే కంటెస్టెంట్లు కాదు.

మొన్నటికి మొన్న రవిని కూడా ఎలిమినేట్ చేసి పడేసాడు బిగ్ బాస్. అందరికంటే రవికి బాగా ఫ్యాన్ ఫోలియింగ్ ఉంది. అతనికి తక్కువ ఓట్లు ఎలా పడ్డాయో తెలీక ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్న సందర్భాలను మనం చూసాం. అలాగే ఈ సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ, రీ ఎంట్రీలు వంటివి జరగలేదు. అయితే యాంకర్ రవి తిరిగి హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నది తాజా సమాచారం.ఇది సాధ్యమేనా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే గేమ్ మరో రెండు వారాల్లో ముగుస్తుంది.

చివరి వారం ఎలాగూ గేమ్ పెద్దగా ఉండదు. అప్పుడు హౌస్లోకి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు రీ ఎంట్రీ ఇచ్చి ఉపయోగమేంటి. గత సీజన్లలో యాంకర్ శ్యామల, నూతనయుడు , అలీ రెజా లాంటి వారు రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు ఫినాలే కి చాలా టైం ఉంది. అయితే ఈసారి రీ ఎంట్రీ విషయంలో నిజమెంత? నిజమైతే బిగ్ బాస్ స్ట్రాటజీ ఏంటి? అన్నవి ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్లు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Ravi

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

1 hour ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

1 hour ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

14 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

2 hours ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 days ago
Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version