Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఫ్యామిలీ ఫోటో పోస్ట్ చేశాడని ఆడేసుకుంటున్నారు కదయ్యా

ఫ్యామిలీ ఫోటో పోస్ట్ చేశాడని ఆడేసుకుంటున్నారు కదయ్యా

  • February 4, 2019 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్యామిలీ ఫోటో పోస్ట్ చేశాడని ఆడేసుకుంటున్నారు కదయ్యా

“యాంకర్ రవి” జనరల్ ఆడియన్స్ కి ఈ పేరు పెద్దగా తెలియకపోయినా.. బుల్లితెరపై మాత్రం ఈ పేరు తెలియనివారుండరు. బోలెడన్ని షోస్ కు హోస్ట్ గా వ్యవహరించడమే కాక షార్ట్ ఫిలిమ్స్ లోనూ యాక్ట్ చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది మనోడికి. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండగా.. మనోడికి ఒక మైనస్ కూడా ఉందండోయ్. అదేంటంటే.. మనోడు తనతోటి వర్క్ చేసే యాంకర్స్ తో రిలేషన్ షిప్స్ మెయింటైన్ చేస్తుంటాడని టాక్ ఉండేది. అప్పట్లో లాస్య, ఇప్పుడు శ్రీముఖితో రవి ప్రేమలో ఉన్నాడని పుకార్లు వచ్చాయి. అందుకు ముఖ్యకారణం రవికి పెళ్ళైన విషయం ఎవరికీ తెలియకపోవడమే. నిజానికి రవికి పెళ్ళయి అయిదేళ్లవుతోంది. మూడేళ్ళ పాప కూడా ఉంది. మళ్ళీ మనోడిది ప్రేమ వివాహం.

anchor-ravi-shares-his-filmy-pic1

  • ‘బాహుబలి 2’ రికార్డు ను బ్రేక్ చేసిన బాలీవుడ్ చిత్రం!
  • మహేష్ సొంత బ్యానర్లో అనిల్ రావిపూడి మూవీ..?
  • ‘సైరా’లో ప్రత్యేక పాత్ర చేయబోతున్న అనుష్క?

anchor-ravi-shares-his-filmy-pic2

మరి తనపై వస్తున్న పుకార్లకు సమాధానం చెప్పాలి అనుకున్నాడో లేక తన ఫ్యామిలీ మెంబర్స్ ను ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకున్నాడో తెలియదు కానీ.. ఉన్నట్లుండి నిన్న తన ఫ్యామిలీ ఫోటోను తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో పోస్ట్ చేశాడు. దాంతో యాంకర్ రవి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ షాక్ అవ్వగా.. కొందరు మాత్రం ఇన్నాళ్లూ ఎందుకు దాకావ్ అని తిట్టడం మొదలెట్టారు. ఇంకొందరు ఇంకాస్త ముందడుగు వేసి ఏకంగా రవిని బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. అసలు రవి చేసిన తప్పేంటి అనేది ఎవరికీ అర్ధం కానీ విషయం. బయట జనాలకు తెలియదు కానీ.. రవికి పెళ్లి అయ్యిందన్న విషయం ఇండస్ట్రీ వర్గాలకు తెలిసిందే. ఏదేమైనా రవి ఫ్యామిలీ ఫోటో మాత్రం భలే ఉందబ్బా. ముఖ్యంగా వాళ్ళ అమ్మాయి వియా భలే ముద్దుగా ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anchor ravi
  • #Anchor Ravi latest photos
  • #Anchor Ravi Movies
  • #Anchor Ravi New Movie
  • #Anchor Ravi photos

Also Read

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

related news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

trending news

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

4 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

5 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

21 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

21 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

1 day ago

latest news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

14 hours ago
Anirudh – Sai Abhyankar: కోలీవుడ్‌ మ్యూజిక్‌ వారిద్దరి చుట్టే… ఇద్దరి లైనప్‌ ఫుల్‌ ఫైర్‌ మచ్చా!

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

1 day ago
Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version