Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » రష్మీ పై శిల్పా చక్రవర్తి కామెంట్స్..!

రష్మీ పై శిల్పా చక్రవర్తి కామెంట్స్..!

  • June 6, 2020 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మీ పై శిల్పా చక్రవర్తి కామెంట్స్..!

శిల్పా చక్రవర్తి అప్పట్లో తన యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. గతేడాది ‘బిగ్ బాస్ సీజన్3’ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది శిల్పా. ఈ షోతో అయినా కాస్త గుర్తింపు తెచ్చుకుని మళ్ళీ ఫామ్లోకి రావాలి అని ఆశపడింది. కానీ ఈమెను ముందు నుండీ ఉన్న కంటెస్టెంట్ లు ఎవ్వరూ సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఏక్ నిరంజన్ ని అని ఫీలవుతూ గేమ్ పై ఫోకస్ చెయ్యలేకపోయింది. దాంతో 2 వారాలకు మించి హౌస్ లో ఉండలేకపోయింది.

అదే విషయాన్ని ఈమె కూడా అనేక సార్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. చాలా రోజులుగా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ వచ్చిన శిల్పా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా ఈమె యంకర్ రష్మీ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాల్ని తెలిపింది. శిల్పా చక్రవర్తి మాట్లాడుతూ.. “నేను రష్మీ ఓకే సారి కెరీర్ ను స్టార్ట్ చేశాం. తెలుగులో ఆమె పెద్దగా సక్సెస్ కాలేదు. బహుసా అప్పుడు ఆమెకు తెలుగు రాకపోవడం వల్లేమో.

దాంతో తమిళ్, మలయాళం.. సినిమాల్లో నటించింది. బాగా స్ట్రగుల్ అయ్యింది. డ్యాన్స్.. రియాలిటీ షోలు కూడా చేసింది.సినిమాల విషయంలో రష్మీకి సరైన క్యారెక్టర్ పడలేదు. అందుకే అక్కడ సక్సెస్ అవ్వలేదని నేను అనుకుంటున్నాను. కానీ ‘జబర్దస్త్’ షోతో బాగా సక్సెస్ అయ్యింది. ఐ యామ్ హ్యాపి.. మొత్తానికి తను సక్సెస్ అయ్యింది. ఆమె చాలా అందంగా ఉంటుంది కూడా” అంటూ రష్మీ గురించి చెప్పుకొచ్చింది శిల్పా.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rashmi Gautam
  • #Anchor Rashmi Gautam
  • #Anchor Shilpa Chakravarthy
  • #Shilpa Chakravarthy

Also Read

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

related news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

trending news

2 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

3 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

3 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

3 hours ago
South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

21 hours ago

latest news

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

24 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version