Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Anchor Suma: ఆంటీ అంటూ సుమ పరువు తీసిన పొట్టి నరేష్.. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన సుమ!

Anchor Suma: ఆంటీ అంటూ సుమ పరువు తీసిన పొట్టి నరేష్.. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన సుమ!

  • September 14, 2022 / 08:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Suma: ఆంటీ అంటూ సుమ పరువు తీసిన పొట్టి నరేష్.. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన సుమ!

బుల్లితెర యాంకర్ గా గత రెండు దశాబ్దాల నుంచి తెలుగు బుల్లితెరను ఏలుతున్న యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె బుల్లితెర పై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూఎంతో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈమె బుల్లితెరపై క్యాష్ కార్యక్రమానికి మాత్రమే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు అయితే ఎక్కువగా సుమ ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి

ఈమె ప్రతివారం క్యాష్ కార్యక్రమం ద్వారా సెలబ్రిటీలను ఆహ్వానించి తమదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే ఈ వారం రాజమౌళితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా క్యాష్ కార్యక్రమానికి రావడంతో ఈ కార్యక్రమానికి నేషనల్ వైడ్ గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ వారం జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన కమెడియన్స్ క్యాష్ కార్యక్రమంలో సందడి చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ కార్యక్రమానికి పొట్టి నరేష్,బుల్లెట్ భాస్కర్, గడ్డం నవీన్, దొరబాబు వంటి వాళ్ళు హాజరయ్యారు. ఇక సుమ మునపటిలాగే పొట్టి నరేష్ పై తనదైన శైలిలో పంచులు వేసింది. ఇక జబర్దస్త్ ఈ కార్యక్రమానికి వెళ్లడంతో ఈ కార్యక్రమం రూల్స్ అన్ని మీకు తెలుసు కదా అంటూ సుమా అనడంతో కొత్తగా ఏదైనా ఉంటే చెప్పండి అని నరేష్ పంచ్ వేశాడు.ఈ మాటతో సుమ నువ్వే ఇంత పాతపడుతున్నావ్ కొత్తగా నేనేం చెప్పాలి అంటూ కౌంటర్ వేసింది. నువ్వు ఇంతే ఉంటావు కానీ వయసు మాత్రం బాగా పెరుగుతుంది

అంటూ సుమ అనగా వయసు కాదు అనుభవం అంటూ నరేష్ పంచ్ వేశారు. ఇక ఒక టాస్క్ లో భాగంగా సుమ గబ్బర్ సింగ్ అవతారం ఎత్తి అందులో సుమ ఏదో చెప్పగా వెంటనే పొట్టి నరేష్ ఓకే ఆంటీ అంటూ తనని ఆంటీ అని పిలిచి అందరి ముందు అవమానపరిచారు. ఇలా నరేష్ ఆంటీ అనడంతో సుమ ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ ఎవడ్రా నీకు ఆంటీ అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటూ పొట్టి నరేష్ పై ఫైర్ అవుతుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Suma
  • #cash show
  • #Potti Naresh

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

2 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

42 mins ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

1 hour ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

7 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version