Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Anchor Syamala: నరసింహ కాదు శ్యామల ఫస్ట్ లవ్ అతనేనట…!

Anchor Syamala: నరసింహ కాదు శ్యామల ఫస్ట్ లవ్ అతనేనట…!

  • November 23, 2021 / 10:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Syamala: నరసింహ  కాదు శ్యామల ఫస్ట్ లవ్ అతనేనట…!

కెరీర్ ప్రారంభంలో పలు సీరియల్స్ లో నటించిన శ్యామల అటు తర్వాత వంటల ప్రోగ్రాంలు, సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బాగానే ఫేమస్ అయ్యింది. అలా సంపాదించుకున్న పాపులారిటీతోనే ‘బిగ్ బాస్’ సెకండ్ సీజన్‌లో కంటెస్టెంట్ గా వెళ్ళే ఛాన్స్ ను కూడా రాబట్టుకుంది. మధ్యలో ఎలిమినేట్ అయిపోయినప్పటికీ మళ్ళీ రీ ఎంట్రీ కూడా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా అయినా ఈమె ఫైనలిస్ట్ గా నిలవలేకపోయింది.

ఇదిలా ఉండగా… ఇటీవల శ్యామల భర్త నరసింహ పై కేసులు నమోదవ్వడం, అరెస్ట్ అవ్వడం వంటి వాటితో బాగానే వార్తల్లో నిలిచింది శ్యామల. అయితే తన భర్త రెండు రోజుల్లోనే పోలీస్ స్టేషన్ నుండీ బయటపడ్డాడు లెండి. తర్వాత ఆ కేసు గురించి ఎటువంటి వార్తలు రాలేదు. ఇదిలా ఉండగా.. శ్యామల ఇటీవల తన ఫస్ట్ లవ్ గురించి చెప్పి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. షూటింగ్ పాల్గొంటున్న శ్యామల బ్రేక్ టైములో అభిమానులతో సరదాగా ముచ్చటించింది.

ఇందులో భాగంగా ఓ నెటిజెన్ నీ ఫస్ట్ లవ్ ఎవరు అని అడుగగా… దానికి పక్కనే ఉన్న శ్యామల భర్త యువరాజ్ ఫోటోని షేర్ చేయగా.. అందుకు శ్యామల నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ అంటూ సమాధానం ఇచ్చింది. అటు తర్వాత మీ అభిమాన హీరో ఎవరు అని మరో నెటిజెన్ ప్రశించగా అందుకు మహేష్ బాబు ఫోటోని చూపిస్తూ తల ఊపింది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Shyamala
  • #Narasimha Reddy
  • #Syamala

Also Read

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

related news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

trending news

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

42 mins ago
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

51 mins ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

3 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

3 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

12 hours ago

latest news

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

13 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

23 hours ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version