‘విరహవేదన తట్టుకోలేకపోతున్నా’ అంటున్న విష్ణు ప్రియ… రొమాంటిక్ కామెంట్స్ వైరల్

యాంక‌ర్ విష్ణు ప్రియ బుల్లి తెర పై ఇప్పుడిప్పుడే స్టార్ యాంకర్ గా ఎదుగుతుంది. అనేక షోలలో హోస్ట్ గా అలాగే కామెడీ స్కిట్స్ లో పాల్గొంటూనే మరోపోక్క సోషల్ మీడియాలో తన అందాల‌తో దాడి చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య ప్రైవేట్ సాంగ్స్‌లోనూ ఆడి పాడుతోంది. ఈమె గ్లామర్ షోకి బౌండరీస్ అంటూ పెట్టుకోదు. కాకపోతే ఈమె చూడటానికి పొడుగ్గా ఉండడం వల్ల.. ఈమె కొంచెం పుష్టిగా ఉన్నా.. అలా కనిపించదు.

ఇంకా సన్నబడటానికి యోగులు, జిమ్ లో వర్కౌట్లు, సైక్లింగ్ వంటివి చేస్తుంది కానీ… సన్నపడలేకపోతుంది. తాజాగా ఈమె హృదయాన్ని ఒకరు గాయం చేశారు అంటూ ఈమె కొన్ని ఆసక్తికర కామెంట్లు చేసింది. విష్ణుప్రియ హృదయాన్ని గాయం చేసింది మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ కపుల్ అయిన ర‌ణ‌భీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్.! అస‌లు వాళ్ళకి, విష్ణు ప్రియ‌కు ఉన్న లింకేంటి? అనే డౌట్ మీకు రావచ్చు. ఇటీవల ర‌ణ‌భీర్ క‌పూర్‌ కి ఆలియా భ‌ట్..

ముద్దులు పెట్టిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ర‌ణ్‌భీర్‌కి ఆలియా ముద్దులు పెడుతున్న వీడియోను చూసి విరహవేదనతో రగిలిపోయింది విష్ణు ప్రియ‌. దీంతో ‘ర‌ణ్‌భీర్‌, ఆలియా కిస్సింగ్ ఫోటోను త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన విష్ణు ప్రియ‌.. ‘దేవుడా.. ఇలా నా వాడిని ఎప్పుడు కిస్ చేస్తానో ఏంటో?’ అంటూ కామెంట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus