Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Non-Stop: ఆ లిప్స్ ఎవరివి ? లిప్స్ గెస్ చేస్తే ఏదైనా బెనిఫిట్ వస్తుందా ?

Bigg Boss Non-Stop: ఆ లిప్స్ ఎవరివి ? లిప్స్ గెస్ చేస్తే ఏదైనా బెనిఫిట్ వస్తుందా ?

  • February 27, 2022 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Non-Stop: ఆ లిప్స్ ఎవరివి ? లిప్స్ గెస్ చేస్తే ఏదైనా బెనిఫిట్ వస్తుందా ?

బిగ్ బాస్ హౌస్ లోకి హైదరాబాద్ మోడల్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రాధోడ్. స్టేజ్ పైన నాగార్జున లిప్స్ తో ఉన్న లిప్ స్టిక్ ముద్రలని చూపిస్తూ ఒకటి సెలక్ట్ చేసి అది హౌస్ లో ఎవరి లిప్సో గెస్ చేయమని టాస్క్ ఇచ్చాడు. లాస్ట్ టైమ్ సీజన్ 4లో ఇలాగే అభిజీత్ కి అమ్మాయిల కళ్లు చూపిస్తూ ఒకటి సెలక్ట్ చేయంటే అభిజీత్ మోనాల్ గజ్జర్ కళ్లు సెలక్ట్ చేశారు.

Click Here To Watch

అలాగే ఇప్పుడు అనిల్ కి లిప్స్ సెలక్ట్ చేస్కోవాల్సిన టాస్క్ వచ్చింది. దీంతో లిప్స్ పట్టుకుని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అమ్మాయిలు అందరూ అనిల్ ని టీజ్ చేశారు. నిజానికి అసలు ఇవి ఎవరి లిప్స్ అని చూసినట్లయితే, ఇద్దరి ముగ్గురు పేర్లు ముందుగా కనిపిస్తున్నాయి. స్రవంతి చొక్కారపు, అలాగే ముమైత్ ఖాన్, ఇంకా తేజస్వి లిప్స్ అంటూ గెస్సింగ్ స్టార్ట్ అయ్యాయి. అయితే, అషూరెడ్డి మాత్రం ఒక అనుమానాన్ని అనిల్ మనసులో వేసింది.

లిప్స్ గెస్ చేస్తే నామినేషన్స్ నుంచీ సేఫ్ అవుతారేమో అని, ఒకవేళ గెస్ చేయకపోతే నేరుగా నామినేట్ అవుతాడేమో అని చెప్పేసరికి అనిల్ గుండెలో బాంబ్ పడినట్లుగా అయ్యింది. ఇక అనిల్ లిప్స్ ముద్రని పట్టుకుని హౌస్ అంతా తిరుగుతూ అమాయకంగా సందడి చేశాడు. డైనింగ్ టేబుల్ దగ్గర తేజస్వి శాండ్విజ్ తింటూ కాసేపు అనిల్ ని ఆటపట్టించింది. ఇక ఇంతకీ ఆ లిప్స్ ముద్ర అనేది ఎవరిది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Rathod
  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #nagarjuna

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

30 mins ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

21 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version