Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

  • March 6, 2026 / 07:04 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

‘మన శంకర వరప్రసాద్ గారు’ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) చేయబోయే సినిమాపై అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి సినిమా లాక్ అయ్యింది.

Anil Ravipudi

‘ఎఫ్ 2’ ‘ఎఫ్3’ ‘సంక్రాంతికి వస్తున్నాం’  ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తర్వాత వీరి కాంబోలో 5వ సినిమా రాబోతోంది. వీరి అప్ కమింగ్ మూవీలో మరో హీరో కూడా నటించే అవకాశం ఉందని టాక్ నడిచింది.

venkatesh anil ravipudi kalyan ram

ఆ హీరో సాయి ధరమ్ తేజ్, కార్తీ, ఫహాద్ ఫాజిల్ అంటూ రకరకాల పేర్లు ప్రచారమయ్యాయి. కానీ ఫైనల్ గా కళ్యాణ్ రామ్ ని ఫిక్స్ చేశాడు అనిల్. అంతేకాదు ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు ముందుగా మీడియాకి లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మరోవైపు ఈ ప్రాజెక్టుకి సంబంధించిన నిర్మాత ఎవరు అనేది కూడా ఇంకా క్లారిటీ ఇచ్చింది లేదు.

అయినప్పటికీ ప్రాజెక్టుకి సంబంధించిన లీకులు వస్తూనే ఉన్నాయి. తాజాగా సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రాహకుడిగా సమీర్ రెడ్డి ఈ ప్రాజెక్టుకి కన్ఫర్మ్ అయినట్టు చెబుతున్నారు. మరోవైపు ‘షైన్ స్క్రీన్స్’ ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి అనే టాక్ కూడా నడుస్తుంది. హీరోయిన్ విషయంలో కూడా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.

వెంకటేష్ కి జోడీగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఎంపికైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వెంకీ వంటి సీనియర్ హీరో సరసన ఈమె నటిస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కీర్తి సురేష్ కి పెళ్లి అయ్యింది. ఇప్పుడు ఆమె చేతిలో ఆఫర్లు పెద్దగా లేవు కాబట్టి.. ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు? అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దీనిపై కూడా త్వరలోనే క్లారీటీ రావచ్చు.

నేను కొన్ని తప్పులు చేశాను అంటూ ఓపెన్ అయిపోయిన బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Kalyan Ram
  • #Tollywood
  • #Venkatesh
  • #venky anil 5

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

7 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

9 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

3 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

4 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version