Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Anil Ravipudi, Balakrishna: అలాంటి లుక్కులో బాలయ్య.. ఫ్యాన్స్ కు పండగే..?

Anil Ravipudi, Balakrishna: అలాంటి లుక్కులో బాలయ్య.. ఫ్యాన్స్ కు పండగే..?

  • June 23, 2021 / 04:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi, Balakrishna: అలాంటి లుక్కులో బాలయ్య.. ఫ్యాన్స్ కు పండగే..?

నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించబోతున్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో పటాస్ సినిమాను తెరకెక్కించి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. బాలయ్యకు అనిల్ రావిపూడి భారీ బ్లాక్ బస్టర్ ఇస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ సినిమాలో బాలయ్య స్టైలిష్ లుక్ తో కనిపించనున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. సినిమాలో బాలయ్య పాత్ర ఎనర్జిటిక్ గా ఉండే విధంగా అనిల్ రావిపూడి ఆ పాత్రను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. మరోవైపు బాలయ్య సైతం రొటీన్ కమర్షియల్ కథలను రిజెక్ట్ చేసి వైవిధ్యం ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటున్నారు. వరుసగా కొత్త సినిమాలకు కమిటవుతూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లకు బాలయ్య ఎక్కువగా ఆఫర్లు ఇస్తున్నారు.

క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో కూడా బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరో హీరోయిన్ పాత్ర కోసం ఒక సీనియర్ హీరోయిన్ ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య సినిమాల ప్లానింగ్ పై అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #balayya
  • #Nandamuri Balakrishna

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

5 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

7 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

7 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

8 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

9 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version