Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఆహా తో ఓటిటి ప్లాట్ఫాఫాం లోకి అడుగుపెడుతున్న షణ్ముఖ్ జస్వంత్

ఆహా తో ఓటిటి ప్లాట్ఫాఫాం లోకి అడుగుపెడుతున్న షణ్ముఖ్ జస్వంత్

  • July 12, 2022 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆహా తో ఓటిటి ప్లాట్ఫాఫాం లోకి అడుగుపెడుతున్న షణ్ముఖ్ జస్వంత్

తన ప్రియమైన అభిమానులని అలరించడానికి ఆహా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం, ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే సరికొత్త వెబ్ సిరీస్ తో ఆహా వచ్చేస్తుంది. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ ఈ వెబ్ సిరీస్ తో ఓ టి టి ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ వీక్లీ వెబ్ సిరీస్ టీజర్ ను అనిల్ రావిపూడి 11 జులై సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేసారు.

ఏజెంట్ ఆనంద్ సంతోష్ (ఏఏఎస్) వెబ్ సిరీస్ విషయానికి వస్తే, 10 ఎపిసోడ్స్ గల ఈ సిరీస్ ప్రతి వారం ప్రేక్షుకుల ముందుకి ఒక కొత్త ఎపిసోడ్ తో వస్తుంది. సంతోష్ (షణ్ముఖ్) డిటెక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక డిటెక్టివ్ ఏజెన్సీ లో చేరుతాడు. సంతోష్ మరియు తన స్నేహితుడు అయోమయం (ప్రిథ్వి ఝాకాస్) కలిసి ఎలాంటి కేసు లు పరిష్కరిస్తారు? ఎలా చేస్తారు? తెలియాలంటే ఆహాను స్ట్రీమ్ చేయండి, లాంచ్ డేట్ తెలుసుకోండి.

ఆహా మరియు ఇన్ఫినిటం కలిసి మొట్ట మొదటి సారిగా అందరిని అలరించడానికి ఏజెంట్ ఆనంద్ సంతోష్ డిటెక్టివ్ వెబ్ సిరీస్ తో మన ముందుకు వస్తున్నారు.

Happy to launch the teaser of this fun detective thriller.#AASOnAHA Coming Soon.
😊🎉
▶️https://t.co/4Vtz16CjKt

@shannu__7 @sprite_india

— Anil Ravipudi (@AnilRavipudi) July 11, 2022

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent Anand Santosh
  • #Aha Video in
  • #Anil Ravipudi
  • #Shanmukh Jaswanth

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

46 mins ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version