Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi: స్టేజిపై డైరెక్ట్ గానే ఇచ్చి పడేసిన దర్శకుడు అనిల్ రావిపూడి!

Anil Ravipudi: స్టేజిపై డైరెక్ట్ గానే ఇచ్చి పడేసిన దర్శకుడు అనిల్ రావిపూడి!

  • January 18, 2025 / 11:06 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: స్టేజిపై డైరెక్ట్ గానే ఇచ్చి పడేసిన దర్శకుడు అనిల్ రావిపూడి!

రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ అంటూ లేని టాలీవుడ్ దర్శకుల లిస్టులో చేరాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాతో హిట్టు కొట్టి.. వరుసగా 8 హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయినప్పటికీ అనిల్ రావిపూడి డైరెక్షన్ కి వంకలు పెట్టే బ్యాచ్ ఎక్కువ. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ‘ ‘ఎఫ్ 2’ (F2 Movie)  సినిమా టైం నుండి నన్ను పనిగట్టుకుని ఒక బ్యాచ్ విమర్శించడం చేస్తూనే ఉన్నాను.

Anil Ravipudi

Anil Ravipudi words goes viral

నా సినిమాలో జబర్దస్త్ టైపు స్కిట్స్ ఉంటాయని, క్రింజ్ కామెడీ ఉంటుందని’ అంటారు అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. తాజాగా జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్లో తన వేదనని వ్యక్తం చేశాడు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ… ” ‘సినిమా అనేది, స్క్రీన్ ప్లే అనేది, డైరెక్షన్ అనేది చాలా మంది స్టడీ చేసి ఉంటారు. డైరెక్షన్ అంటే ఇది, స్క్రీన్ ప్లే అంటే ఇది, రైటింగ్ అంటే ఇలా రాయాలి, క్యారెక్టర్ ఆర్క్ ఇది’ అంటూ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'వీరమల్లు ' చెబితే మాట వినాలి!
  • 2 అజిత్ నుండి మరో యాక్షన్ ఫీస్ట్ గ్యారంటీనా?
  • 3 ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

చాలా మంది స్క్రీన్ ప్లే రైటర్స్ టెక్నికల్ వర్డ్స్ తో రివ్యూలు చెబుతూ ఉంటారు. నాకు అవేవీ తెలీదు. ఏమీ తెలీవు. నాకు తెలిసిన సినిమా ఒక్కటే..’థియేటర్ కి వెళ్లి నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు నచ్చిన సీన్ వస్తే విజిల్ కొడతా, చప్పట్లు కొడుతూ.., అదే నాకు తెలిసిన సినిమా, నేను అదే తీస్తా. నేను చిన్నప్పటి నుండి చూసిన సినిమా ఇదే. ఆడియన్స్ విజిల్ వేస్తే నేను కూడా విజిల్ వేస్తా, చప్పట్లు కొడితే నేను చప్పట్లు కొడుతా,క్యారెక్టర్ నన్ను ఎమోషన్ కి గురి చేస్తే ఎమోషన్ అవుతా.

ప్రతి శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా. నాకంటే సినిమా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను తప్పులు చేస్తే సరిద్దుకుంటా. నా 8 సినిమాల జర్నీ ఇది. ఇక ముందు నేను తీసే సినిమాల జర్నీ కూడా ఇలానే ఉంటుంది.” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

కంటిన్యూస్ గా 5, రూ.100 కోట్ల గ్రాస్ సినిమాలు.. 5, 1 మిలియన్ డాలర్ల సినిమాలు కొట్టాను : అనిల్ రావిపూడి#AnilRavipudi #SankranthikiVasthunam pic.twitter.com/MNj7qd9r9x

— Filmy Focus (@FilmyFocus) January 17, 2025

రోడ్డు ప్రమాదంలో మరణించిన సీరియల్ నటుడు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Sankranthiki Vasthunam

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

11 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 hour ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

2 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

3 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

4 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version