సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాలు థియేటర్లలో సందడి చేస్తూనే ఉన్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలకి జనాలు భారీగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్త సినిమాలు ఏవీ థియేటర్లలోకి రావడం లేదు. నామ మాత్రంగా కొన్ని సినిమాలు ఓటీటీలో ఈ వీకెండ్ కి స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో ఒక లుక్కేద్దాం రండి :
OTT Releases This Week
నెట్ ఫ్లిక్స్ :
1)పబ్లిక్ డిజార్డర్ – సీజన్ 1(హాలీవుడ్) : స్ట్రీమింగ్ అవుతుంది