Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Animal 2: ‘యానిమల్‌ 2’ ఫ్యాన్స్‌కి షాక్‌.. సినిమా విషయంలో మార్పులు!

Animal 2: ‘యానిమల్‌ 2’ ఫ్యాన్స్‌కి షాక్‌.. సినిమా విషయంలో మార్పులు!

  • April 22, 2024 / 12:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal 2: ‘యానిమల్‌ 2’ ఫ్యాన్స్‌కి షాక్‌.. సినిమా విషయంలో మార్పులు!

ఇండియన్‌ సినిమాలో అప్పుడప్పుడు మార్పులు జరుగుతుంటాయి. అప్పటివరకు వచ్చిన సినిమాలు, చూపించిన విధానాలు మార్చేస్తుంటారు మన దర్శకులు. అలా రీసెంట్‌ టైమ్‌లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) . తండ్రీ కొడుకుల మధ్య ప్రేమ ఇలా కూడా ఉంటుందా అనే డౌట్‌ వచ్చేలా ఓ వయలెంట్‌ సినిమాను తీసుకొచ్చారు. అయితే ఆయన దానిని వయలెంట్‌ అని ఒప్పుకోకపోవచ్చు. ఆ సినిమానే ‘యానిమల్‌’. దీనికి సీక్వెల్‌ ఉంటుందని ఇప్పటికే చెప్పారు.

అయితే ఇప్పుడు వార్త ఏంటంటే… ఈ సినిమా లేట్‌ అయ్యేలా ఉంది అని. ‘యానిమల్‌’ సినిమా సంచలన విజయంతో యావత్తు భారతదేశ సినీ పరిశ్రమ దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు సందీప్‌ రెడ్డి వంగా. బాక్సాఫీసు రికార్డు స్థాయిలో రూ. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor), రష్మిక మందన (Rashmika) జంటగా నటించిన ఈ సినిమాకు కొనసాగింపుగా ‘యానిమల్‌ పార్క్‌’ తీస్తామని చెప్పారు. దీంతో 2025లోనే సినిమా వచ్చేస్తుందేమో అని అనుకున్నారంతా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

కానీ ఇప్పుడు టీమ్‌ మాటలు చూస్తుంటే మరో మూడేళ్లు పట్టేలా ఉంది అని అంటున్నారు. ‘యానిమల్‌ పార్క్‌’ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ సందీప్‌ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చేశారు. ‘యానిమల్‌ పార్క్‌’ సినిమా చిత్రీకరణను 2026లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు. అంటే సినిమా 2026లో రాదు. ఆయన స్టైల్‌ ప్రకారం చూస్తే 2027లోనే సినిమా వస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఇది 2026లో మొదలైతేనే. స్టార్టింగ్‌ లేట్‌ అయితే సినిమా ఇంకా లేట్‌ అవ్వొచ్చు.

అయితే తొలి పార్టు ‘యానిమల్‌’ కన్నా మరింత భారీగా.. మరింత హింసాత్మకంగా ‘యానిమల్‌ పార్క్‌’ ఉండబోతోంది అని సందీప్‌ చెప్పారు. ప్రేక్షకుల ఊహాలకు అందని యాక్షన్‌ సన్నివేశాలతో ‘యానిమల్‌ పార్క్‌’ తెరకెక్కిస్తామని క్లారిటీ ఇచ్చారు సందీప్‌. దీంతో అభిమానుల్లో ఈ సారి ఎలాంటి సినిమా చూపించబోతున్నారు అనే చర్చ మొదలైంది. ఆ సినిమాలోపు సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ పనులు పూర్తి చేస్తారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Animal 2
  • #Sandeep Reddy Vanga

Also Read

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

trending news

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

4 mins ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

7 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

23 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

6 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version