Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » ‘యానిమల్‌’ ఎంత వైల్డ్‌గా ఉంటుందో చూపించేశారుగా… మీరు చూశారా!

‘యానిమల్‌’ ఎంత వైల్డ్‌గా ఉంటుందో చూపించేశారుగా… మీరు చూశారా!

  • June 13, 2023 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘యానిమల్‌’ ఎంత వైల్డ్‌గా ఉంటుందో చూపించేశారుగా… మీరు చూశారా!

తెలుగు మాస్‌ దర్శకుడు బాలీవుడ్ వెళ్లి సినిమా చేస్తున్నాడు అంటేనే.. ఓ రేంజిలో బజ్‌ ఉంటుంది. అందులోనూ ‘అర్జున్‌ రెడ్డి’ లాంటి సినిమా చేసిన దర్శకుడు అంటే ఇంకా ఉంటుంది. ఏంటీ.. సందీప్‌ రెడ్డి వంగా గురించేనా మీరు చెబుతోంది అని అంటారా? అవును, ఆయన గురించే హిందీలో ఆయన రణ్‌బీర్‌ కపూర్‌తో ‘యానిమల్‌’ అనే సినిమా చేస్తున్నారు తెలుసు కదా.. ఆ సినిమా గురించే ఇదంతా. సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు రణ్‌బీర్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

ఇప్పుడు దానిని డబుల్‌ చేసేశారు సందీప్‌ రెడ్డి వంగా. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా ‘యానిమల్‌’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా విడుదలకు రెండు నెలలు టైమ్‌ ఉండటంతో టీమ్‌ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది. అది కూడా ఏ పోస్టర్‌తో కాదు ఓ యాక్షన్‌ వీడియోతో. సినిమా పేరును జస్టిఫై చేస్తూ, సినిమా కాన్సెప్ట్‌ను చెప్పేలా ఈ వీడియోను సిద్ధం చేశారు. ఈ యాభై సెకన్ల వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం అని చెప్పొచ్చు.

హీరో గొడ్డలి చేతపట్టి మాస్క్‌లు ధరించిన శత్రుమూకను తెగనరికే యాక్షన్‌ సన్నివేశాలు ఆ వీడియోలు ఉన్నాయి. ఆ మాస్క్‌లు కూడా మెటల్‌తో పుర్రెల ఆకారంలో చేసినవి కావడంతో ఈ సీన్‌ ఇంకా వైల్డ్‌గా కనిపిస్తోంది. ఓవైపు పంజాబీ సాంగ్‌, మరోవైపు రౌడీల మూక, ఇంకోవైపు రణ్‌బీర్‌ యాక్షన్‌ మొత్తం కలగలిపి ఈ సీన్‌ అయితే సినిమాలో అదిరిపోయేలా ఉంది. ప్రీ టీజర్‌లోనే ఇంత యాక్షన్‌, హింస ఉంది అంటే.. మరి సినిమాలో ఇంకెంత ఉందో అనే ప్రశ్నలూ వినిపిస్తున్నాయి.

టీ సిరీస్‌ బ్యానర్‌ మీద భూషణ్‌ కుమార్‌, కృష్ణ కుమార్‌, మురాద్‌ ఖేతానీ, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్టు 11న సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్‌ చేయడానికి టీమ్‌ ప్లాన్స్‌ చేస్తోంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Bhushan Kumar
  • #Ranbir Kapoor
  • #Sandeep Reddy Vanga

Also Read

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

trending news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 min ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

15 mins ago
Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

57 mins ago
Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version