Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anirudh: ‘దేవర’ గురించి అనిరుధ్‌ ట్వీట్‌ వైరల్‌.. ఏం రాశారంటే?

Anirudh: ‘దేవర’ గురించి అనిరుధ్‌ ట్వీట్‌ వైరల్‌.. ఏం రాశారంటే?

  • December 27, 2023 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh: ‘దేవర’ గురించి అనిరుధ్‌ ట్వీట్‌ వైరల్‌.. ఏం రాశారంటే?

‘దేవర’ సినిమా నుండి త్వరలో ఏదో ఒక అప్‌డేట్ ఉంటుంది. జనవరి ఫస్ట్‌కి కానీ, సంక్రాంతికి కానీ సినిమా నుంచి టీజరే రావొచ్చు అని ఇటీవల మన వెబ్‌సైట్‌లో చదివే ఉంటారు. అయితే ఆ టీజర్‌ను ఇప్పుడు విడుదల చేయడానికి వెనుక మరో పెద్ద కారణం ఉంది అనేది గమనార్హం. దీని సంగతి ఆఖరులో చూసుకుందాం. ఇప్పుడు టీజర్‌ న్యూస్‌ గురించి మాట్లాడదాం. ఈ సినిమాలో విషయంలో నిర్మాత కల్యాణ్‌ రామ్‌ ఏం చెప్పకపోయినా… సంగీత దర్శకుడు అనిరుధ్‌ చెప్పేశారు.

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా తొలి భాగాన్ని ఏప్రిల్‌ 5, 2024న విడుదల చేస్తామని టీమ్‌ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సినిమా నుండి అప్‌డేట్స్‌ అయితే ఏమీ రావడం లేదు. కేవలం సినిమా 80 శాతం పూర్తయింది అనేది మత్రమే తెలిసింది. అంత పూర్తయినా ఇంకా ఎందుకు అప్డేట్స్‌ ఇవ్వడం లేదు అనేది ప్రశ్న. అయితే దీనికి సంగీత దర్శకుడు అనిరుథ్‌ (Anirudh) ఆన్సర్‌ ఇచ్చేశారు.

మంగళవారం రాత్రి ఆయన ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. దాని వల్ల సినిమా మీద హైప్‌ భారీగా పెరిగిపోయింది అని చెప్పొచ్చు. సినీ వర్గాల సన్నిహితుల సమాచారం మేరకు ‘దేవ‌ర‌’ సినిమా టీజ‌ర్ రెడీ అయిపోయింది. టీజ‌ర్‌కి సంబంధించి మ్యూజిక్‌ వర్క్‌ కూడా పూర్త‌యిపోయింది. సంగీత ద‌ర్శ‌కుడు అనిరుథ్ ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. ‘దేవ‌ర టీజ‌ర్‌… ఎగ్జైటెడ్‌’ అంటూ ఫైర్‌ ఎమోజీలు, చప్పట్ల ఎమోజీలు ట్వీట్‌లో పెట్టారు.

కొత్త యేడాదిని పుర‌స్క‌రించుకొని జ‌న‌వ‌రి 1న గానీ, డిసెంబ‌రు 31న గానీ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. అయితే, సినిమా బడ్జెట్ సమస్యల్లో ఉందని, అందుకే టీజర్‌ను రిలీజ్‌ చేసి.. సినిమా సత్తాను రుచి చూపించి తిరిగి బ్యాలెన్స్‌ సినిమా అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు అని పుకార్లు వచ్చాయి. అనుకున్నట్లుగానే ఇప్పుడు టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. కారణమేంటో సినిమా టీమే చెప్పాలి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Devara

Also Read

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

5 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version